బ్రేకింగ్ న్యూస్
రాఖీ కట్టే చెల్లి కోసం హెల్మెట్ ధరించండి: సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్శాంతి, సానుకూల ఆలోచనలు, పునరావాసానికి స్వామి వివేకానంద వనంవికారాబాద్ జిల్లా పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడిగా బి. రమేశ్ కుమార్పోగొట్టుకున్న 34 మొబైల్ ఫోన్లు రికవరీ.. బాధితులకు అందజేసిన మైలార్‌దేవ్‌పల్లి పోలీసులుఈద్ మిలాద్ ఉన్ నబీ ర్యాలీల సందర్భంగా జిల్లా వ్యాప్తంగా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు.సెల్‌ఫోన్ చోరీతో బ్యాంక్ ఖాతాలు ఖాళీ.. కొత్త ‘హైబ్రిడ్ సైబర్ ఫ్రాడ్’పై హైదరాబాద్ సీపీ హెచ్చరికప్రజా విశ్వాసమే సమర్థవంతమైన పోలీసింగ్‌కు పునాది: ఎస్పీ డా. శబరీష్ఈద్ మిలాద్ ఉన్ నబీ ర్యాలీలను శాంతియుతంగా నిర్వహించాలి: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే ట్రాఫిక్ విధానంపై జాయింట్ సీపీ డి. జోయల్ డేవిస్ క్షేత్రస్థాయి పరిశీలనడ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం.. గూడూరులో 1,000 మందికి పైగా విద్యార్థులతో 2K రన్రాఖీ కట్టే చెల్లి కోసం హెల్మెట్ ధరించండి: సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్శాంతి, సానుకూల ఆలోచనలు, పునరావాసానికి స్వామి వివేకానంద వనంవికారాబాద్ జిల్లా పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడిగా బి. రమేశ్ కుమార్పోగొట్టుకున్న 34 మొబైల్ ఫోన్లు రికవరీ.. బాధితులకు అందజేసిన మైలార్‌దేవ్‌పల్లి పోలీసులుఈద్ మిలాద్ ఉన్ నబీ ర్యాలీల సందర్భంగా జిల్లా వ్యాప్తంగా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు.సెల్‌ఫోన్ చోరీతో బ్యాంక్ ఖాతాలు ఖాళీ.. కొత్త ‘హైబ్రిడ్ సైబర్ ఫ్రాడ్’పై హైదరాబాద్ సీపీ హెచ్చరికప్రజా విశ్వాసమే సమర్థవంతమైన పోలీసింగ్‌కు పునాది: ఎస్పీ డా. శబరీష్ఈద్ మిలాద్ ఉన్ నబీ ర్యాలీలను శాంతియుతంగా నిర్వహించాలి: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే ట్రాఫిక్ విధానంపై జాయింట్ సీపీ డి. జోయల్ డేవిస్ క్షేత్రస్థాయి పరిశీలనడ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం.. గూడూరులో 1,000 మందికి పైగా విద్యార్థులతో 2K రన్
Hyderabad

తెలంగాణలో 21 మంది ఐపీఎస్ ల బదిలీలు

తెలంగాణలో 21 మంది ఐపీఎస్ ల బదిలీలు

హైదరాబాద్: తెలంగాణలో 21 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీ అయిన అధికారుల్లో ఒక అడిషనల్ డీజీ, ఇద్దరు ఐజీలు, ఇద్దరు డీఐజీలు, ఇద్దరు నాన్ కేడర్ ఎస్పీలు ఉన్నారు. మిగిలిన 14 మంది ఎస్పీలకు స్థాన చలనం కల్పించారు.

కరీంనగర్ పోలీస్ కమిషనర్ గా గౌస్ ఆలం. అదనపు డీజీ (పర్సనల్)గా అనిల్ కుమార్. ఆయనకు అదనపు బాధ్యతగా ఎస్పీఎఫ్ డైరెక్టర్. సీఐడీ ఐజీగా ఎం. శ్రీనివాసులు. వరంగల్ సీపీగా సన్ ప్రీత్ సింగ్. నిజామాబాద్ సీపీగా సాయి చైతన్య.రామగుండం సీపీగా అంబర్ కిషోర్. ఇంటెలిజెన్స్ ఎస్పీగా సింధుశర్మ. భువనగిరి డీసీపీగా ఆకాంక్ష యాదవ్. మహిళ భద్రతా విభాగం ఎస్పీగా చేతన. నార్కొటిక్ బ్యూరో ఎస్పీగా రూపేష్. కామారెడ్డి ఎస్పీగా రాజేష్ చంద్ర. సంగారెడ్డి ఎస్పీగా పారితోష్ పంకజ్. రాజన్న సిరిసిల్ల ఎస్పీగా జీఎం బాబా సాహెబ్. వరంగల్ డీసీపీగా అంకిత్ కుమార్. మంచిర్యాల డీసీపీగా ఎ. భాస్కర్. సూర్యాపేట ఎస్పీగా కె.నర్సింహ. హైదరాబాద్ సెంట్రల్ జోన్ డీసీపీగా శిల్పవల్లి. ఎస్ఐబీ ఎస్పీగా సాయి శేఖర్. పెద్దపల్లి డీసీపీగా కరుణాకర్. సీఐడీ ఎస్పీ గా రవీందర్ బాధ్యతలు స్వీకరించారు.

శాంతి, సానుకూల ఆలోచనలు, పునరావాసానికి స్వామి వివేకానంద వనం