రాష్ట్ర స్థాయి పోలీసు డ్యూటీ మీట్లో సత్తా చాటిన – సంగారెడ్డి జిల్లా సైబర్ సెల్ పోలీస్ కానిస్టేబుల్.
• పూణెలో జరిగే నేషనల్ పోలీస్ డ్యూటీ మీట్ కు అర్హత సాధించడం జరిగింది.• రాజలింగం ను అభినందించిన జిల్లా ఎస్పీ పరితోష పంకజ్ ఐపిఎస్.గత జూలై 31 నుండి ఈ నెల 2వ...
