ఉద్యోగి ఉద్యోగ జీవితంలో పదవి విరమణ అనేది సహజం-జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్.
పదవి విరమణ పొందిన ఎస్ఐలు షేక్ షాబుద్దీన్, కే.మల్లయ్య లను ఘనంగా సత్కరించి, వీడ్కోలు పలికిన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్. జూన్ 30న పదవి విరమణ పొందిన షేక్ షాబుద్దీన్, కే.మల్లయ్య...
