బ్రేకింగ్ న్యూస్
కురవి పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన మహబూబాబాద్ ఎస్పీ డా. శబరీష్సంగారెడ్డి–మదీనగూడ NH-65 విస్తరణ పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్, ఎస్పీరాజేంద్రనగర్ పరిధిలోని ఉప్పర్‌పల్లిలో హత్య కేసులో ముగ్గురు నిందితుల అరెస్ట్ప్రశాంతంగా వినాయక నిమజ్జనోత్సవంగణేశ్ నిమజ్జనోత్సవాల విజయంతో పోలీసుల సంబరాలు.. సీపీ సజ్జనార్‌తో కలిసి పోలీసుల తీన్‌మార్ డాన్స్డబ్బుల కోసం కన్న తండ్రితో గొడవ.. గొడ్డలితో దాడి చేసి హత్య చేసిన కుమారుడికి జీవిత ఖైదుఖైరతాబాద్ బడా గణేశుడి వద్ద బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన సీపీ సజ్జనార్పదవీ విరమణ సహజం.. శంకర్ రెడ్డి సేవలు అభినందనీయంనాగల్గిద్ద పోలీస్ స్టేషన్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలునల్లగొండలో గణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. 1,000 మంది పోలీసులతో భద్రతకురవి పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన మహబూబాబాద్ ఎస్పీ డా. శబరీష్సంగారెడ్డి–మదీనగూడ NH-65 విస్తరణ పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్, ఎస్పీరాజేంద్రనగర్ పరిధిలోని ఉప్పర్‌పల్లిలో హత్య కేసులో ముగ్గురు నిందితుల అరెస్ట్ప్రశాంతంగా వినాయక నిమజ్జనోత్సవంగణేశ్ నిమజ్జనోత్సవాల విజయంతో పోలీసుల సంబరాలు.. సీపీ సజ్జనార్‌తో కలిసి పోలీసుల తీన్‌మార్ డాన్స్డబ్బుల కోసం కన్న తండ్రితో గొడవ.. గొడ్డలితో దాడి చేసి హత్య చేసిన కుమారుడికి జీవిత ఖైదుఖైరతాబాద్ బడా గణేశుడి వద్ద బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన సీపీ సజ్జనార్పదవీ విరమణ సహజం.. శంకర్ రెడ్డి సేవలు అభినందనీయంనాగల్గిద్ద పోలీస్ స్టేషన్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలునల్లగొండలో గణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. 1,000 మంది పోలీసులతో భద్రత
Hyderabad

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ కేంద్రాలు, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై జిల్లా ఎస్పీ డి.జానకి, ప్రత్యేక పరిశీలన

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ కేంద్రాలు, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై జిల్లా ఎస్పీ డి.జానకి, ప్రత్యేక పరిశీలన

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ కేంద్రాలు, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై జిల్లా ఎస్పీ డి.జానకి, ప్రత్యేక పరిశీలన

నవాబ్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో స్థానిక సంస్థల ఎన్నికలకు అనుసంధానంగా భద్రతా ఏర్పాట్లను బలపరిచే లక్ష్యంతో ఈ రోజు కారుకొండ, గురుంట, నవాబ్ పేట నామినేషన్ కేంద్రాలను జిల్లా ఎస్పీ డి.జానకి, ప్రత్యక్షంగా సందర్శించారు. నామినేషన్ కేంద్రాలలో జరుగుతున్న కార్యకలాపాలు, ప్రజల రాకపోకలు, అక్కడి భద్రతా పరిస్థితులను సమగ్రంగా పరిశీలించారు.

అదేవిధంగా పరిధిలో ఉన్న సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను కూడా పరిశీలించి, అక్కడి పరిసరాలను సమీక్షించి శాంతిభద్రతల పరంగా తీసుకోవాల్సిన పలు సూచనలను గుర్తించి సంబంధిత నవాబ్ పేట ఎస్ఐ విక్రమ్ కి తగిన ఆదేశాలు జారీ చేశారు.

కురవి పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన మహబూబాబాద్ ఎస్పీ డా. శబరీష్

ఎన్నికల సమయంలో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడకుండా అవసరమైన అదనపు బందోబస్తు ఏర్పాటు చేయాలని కూడా సూచించారు. ప్రజలు భయభ్రాంతిలేకుండా తమ ఓటు హక్కును వినియోగించే వాతావరణం కల్పించడానికి పోలీసులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు తెలిపారు.