బ్రేకింగ్ న్యూస్
ప్రశాంతంగా వినాయక నిమజ్జనోత్సవంగణేశ్ నిమజ్జనోత్సవాల విజయంతో పోలీసుల సంబరాలు.. సీపీ సజ్జనార్‌తో కలిసి పోలీసుల తీన్‌మార్ డాన్స్డబ్బుల కోసం కన్న తండ్రితో గొడవ.. గొడ్డలితో దాడి చేసి హత్య చేసిన కుమారుడికి జీవిత ఖైదుఖైరతాబాద్ బడా గణేశుడి వద్ద బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన సీపీ సజ్జనార్పదవీ విరమణ సహజం.. శంకర్ రెడ్డి సేవలు అభినందనీయంనాగల్గిద్ద పోలీస్ స్టేషన్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలునల్లగొండలో గణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. 1,000 మంది పోలీసులతో భద్రతమహబూబాబాద్ జిల్లాలో 2,027 మొబైల్ ఫోన్ల రికవరీ.. బాధితులకు 77 ఫోన్లు అందజేసిన ఎస్పీగణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. విగ్రహాల ఎత్తును బట్టి ప్రత్యేక మార్గాలుప్రజలు–పోలీసుల మధ్య నమ్మకమైన వారధిగా ‘సేతు’ప్రశాంతంగా వినాయక నిమజ్జనోత్సవంగణేశ్ నిమజ్జనోత్సవాల విజయంతో పోలీసుల సంబరాలు.. సీపీ సజ్జనార్‌తో కలిసి పోలీసుల తీన్‌మార్ డాన్స్డబ్బుల కోసం కన్న తండ్రితో గొడవ.. గొడ్డలితో దాడి చేసి హత్య చేసిన కుమారుడికి జీవిత ఖైదుఖైరతాబాద్ బడా గణేశుడి వద్ద బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన సీపీ సజ్జనార్పదవీ విరమణ సహజం.. శంకర్ రెడ్డి సేవలు అభినందనీయంనాగల్గిద్ద పోలీస్ స్టేషన్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలునల్లగొండలో గణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. 1,000 మంది పోలీసులతో భద్రతమహబూబాబాద్ జిల్లాలో 2,027 మొబైల్ ఫోన్ల రికవరీ.. బాధితులకు 77 ఫోన్లు అందజేసిన ఎస్పీగణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. విగ్రహాల ఎత్తును బట్టి ప్రత్యేక మార్గాలుప్రజలు–పోలీసుల మధ్య నమ్మకమైన వారధిగా ‘సేతు’
Hyderabad

స్థానిక సంస్థలకు ఎన్నికల దృష్ట్యా కట్టుదిట్టంగా చెక్ పోస్ట్ ల నిర్వహణ..

స్థానిక సంస్థలకు ఎన్నికల దృష్ట్యా కట్టుదిట్టంగా చెక్ పోస్ట్ ల నిర్వహణ..

• స్థానిక సంస్థలకు ఎన్నికల దృష్ట్యా కట్టుదిట్టంగా చెక్ పోస్ట్ ల నిర్వహణ..
• అంతర్ రాష్ట్ర చెక్ పోస్ట్ లను, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను సందర్శించిన నారియణఖేడ్ డిఎస్పీ వెంకట్ రెడ్డి.


సంగారెడ్డి జిల్లా సురక్ష ప్రతినిధి: డిఎస్పీ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. స్థానిక సంస్థలను దృష్టిలో ఉంచుకొని, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలను నిర్వహించేందుకు గాను జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్ గారి ఆదేశానుసారం ఈ రోజు నారాయణఖేడ్ సబ్ డివిజన్ పరిధిలో గల అంతర్ రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్ట్ లను, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను సందర్శించిన డిఎస్పీ అక్కడి పరిస్థితులను తెలుసుకోవడం జరిగింది. ఎన్నికలను ప్రభావిత చేసే ఎలాంటి అక్రమ మద్యం, డబ్బు సరఫరా కాకుండా ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, అందుకు వాహనదారులు పోలీసులకు సహకరించవల్సిందిగా సూచించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను సందర్శించి, గత ఎన్నికలలో అల్లర్లు సృష్టించిన వారిని, హిస్టరీ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించచి, సత్ప్రవర్తన కోరుతూ.. ముందస్తుగా బౌండ్ ఓవర్ చేయాలని, ప్రతి రోజు ఆయా గ్రామాలను సందర్శించి, అల్లర్లకు తావులేకుండా చూడాలని అధికారులకు సూచించడం జరిగింది

ప్రశాంతంగా వినాయక నిమజ్జనోత్సవం