వివిధ రౌడీషీటర్లు మరియు క్రిమినల్ గ్యాంగ్‌ల మధ్య గొడవలు – సి.వి. ఆనంద్ ఐపీఎస్.
సి.వి. ఆనంద్, ఐపీఎస్ డిజి, కమిషనర్ ఆఫ్ ఫోలీసు మరియు అడిషనల్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లోని టిజిఐసీసిసీలో ఉన్న హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో ఎగ్జిక్యూటివ్ కోర్టును నిర్వహించారు. ఈ కోర్టులో, హైదరాబాద్ నగరంలోని...
