Breaking News

జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం-జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్.

•ఫిర్యాది సమస్యలను విని, వారి సమస్యల తక్షణ పరిష్కారానికి కృషి చేయవలసిందిగా యస్.హెచ్.ఓ లకు సూచనలు చేసిన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్.ప్రజావాణి కార్యక్రమంలో భాగం వివిధ మండలాల నుండి జిల్లా పోలీస్...

గంజాయి సేవిస్తున్న ఆరుగురు నిందితులను అరెస్టు – నకిరేకల్ పోలీసులు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాదక ద్రవ్యాల నిర్మూలనలో బాగంగా ప్రత్యేక స్పెషల్ డ్రైవ్ లు నిర్వహిస్తూ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ నల్లగొండ జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చడం కొరకు...

మండపాల వద్ద సీసీ కెమెరాలు తప్పనిసారిగా ఏర్పాటు చేసుకోవాలి – జిల్లా ఎస్పీ.

సిరిసిల్ల పట్టణ పరిధిలోని పద్మనాయక కల్యాణ మండపంలో హిందు ఉత్సవ కమిటీ ప్రతినిధులు, గణేష్ మండపాల నిర్వహకులతో సమావేశం ఏర్పాటు చేసి గణేష్ నవరాత్రి ఉత్సవాలు అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు...

పాడ్ బ్యాండ్డ్ నిర్వాహకులకు సూచనలు – శిల్పవల్లి, IPS,డీసీపీ.

శిల్పవల్లి, IPS,డీసీపీ,సెంట్రల్ జోన్, అదనపు డీసీపీ ఆనంద్, మరియు జోనల్ ఇన్స్పెక్టర్లు,సెంట్రల్ జోన్, హైదరాబాద్ సిటీ పోలీస్ ఆధ్వర్యంలో, యూసఫ్ ఫంక్షన్ హాల్, నాంపల్లి వద్ద పాడ్ బ్యాండ్ ఓనర్లతో సమావేశం నిర్వహించారు. ఈ...

గత 10 సంవత్సరాలుగా నేరాలను గుర్తించి,అట్టి వ్యక్తులపై గ్యాంగ్ కేసులు నమోదు చేయండి.

• ఇద్దరు లేదా అంతకన్నా ఎక్కువ మంది కలిసి చేసే ఆస్థి సంబంధిత నేరాలను గ్యాంగ్ కేసులుగా గుర్తింపు.• గత 10 సంవత్సరాలుగా గ్యాంగ్ నేరాలను గుర్తించి, అట్టి వ్యక్తులపై గ్యాంగ్ కేసులు నమోదు...

ప్రమాదాల నివారణకు ప్రజలు సహకరించాలి – జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్.

రోడ్డు ప్రమాదాల నివారణకు మిషన్ త్రిబుల్ ఆర్ (రోడ్డు సేఫ్టీ,రోడ్డు రూల్స్,రోడ్డు రెస్పాన్సుబులిటీ) కార్యక్రమం ద్వారా నార్కట్ పల్లిలో మండల కేంద్రంలో అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా,రోడ్డు...

మహిళా పోలీసు సిబ్బందికి ఆత్మరక్షణలో శిక్షణ – జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్.

మహిళ పోలీస్ సిబ్బంది, పురుష సిబ్బందితో సమానంగా ప్రజల్లోకి వెళ్లి విధులు నిర్వర్తించే సమయంలో వారికి ఎదురయ్యే సమస్యలను ధైర్యంగా ఎదుర్కొనటకు గాను వారిలో ఆత్మ విశ్వాసం,ధైర్య కలిగించడానికి జిల్లా పోలీసు కార్యాలయంలో వారం...

నల్లగొండ పట్టణ శాంతి సంఘం సభ్యులతో సమావేశం-కె శివరాం రెడ్డి, నల్గొండ డి.ఎస్.పి.

రానున్న గణేష్ నవరాత్రి ఉత్సవాలను ఉద్దేశించి, నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ ఆదేశానుసారం, నల్లగొండ సబ్ డివిజన్ డి.ఎస్.పి కె శివరాం రెడ్డి నల్గొండ పట్టణంలోని శాంతి సంఘం సభ్యులతో, గణేష్...

వినాయక నవరాత్రి ఉత్సవాలు శాంతియుత వాతావరణంలో నిర్వహించుకోవాలి – జిల్లా ఎస్పి.

రానున్న వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు జిల్లాలో శాంతియుత వాతావరణం భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని ప్రజలకు ఇబ్బంది కలిగించే అధిక శబ్దం కలిగించే లౌడ్ స్పీకర్లు,డి.జె లకు అనుమతి లేదని జిల్లా ఎస్పి శరత్...

హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ జోనల్ సైబర్ సెల్స్‌ పనితీరును సమీక్షించారు.

సి.వి. ఆనంద్,ఐపిఎస్ డిజి , కమిషనర్ ఆఫ్ పోలీసు, హైదరాబాదు 7 జోనల్ సైబర్ సెల్స్ (ZCCలు) గత రెండు నెలల్లో చేసిన పనితీరుపై సమీక్ష సమావేశము నిర్వహించినారు. ముఖ్యంగా, ఆరు కీలక అంశాలపై...