బ్రేకింగ్ న్యూస్
హైదరాబాద్ పోలీస్ అధికారులకు రెండు ప్రతిష్ఠాత్మక సేవా పతకాలుసమర్థవంతమైన పోలీసింగ్‌.. మాదకద్రవ్యాల నియంత్రణపై ప్రత్యేక దృష్టిసంగారెడ్డి జిల్లాలో ఒకే రాత్రి రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు.. 8 మంది మృతిరిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి భార్య హత్య కేసులో కీలక పరిణామం.. నేపాల్‌ ముఠా సభ్యుడిపై పీడీ యాక్ట్‌ ప్రయోగంహెచ్-సిటీ పనులతో కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే ట్రాఫిక్ విధానంనాణ్యమైన దర్యాప్తుతో కేసులను వేగంగా పరిష్కరించాలి: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్మిడ్ మ్యానేర్ బ్యాక్ వాటర్‌లో పర్యాటకుల భద్రతకు పటిష్ట చర్యలుచోరీ, పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ల కొనుగోలు, విక్రయాలపై కఠిన చర్యలుహైదరాబాద్‌లో వాసవి కాలేజ్‌ విద్యార్థులకు ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రతా అవగాహననల్లగొండలో వరుస పగటి చోరీలకు చెక్.. అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్హైదరాబాద్ పోలీస్ అధికారులకు రెండు ప్రతిష్ఠాత్మక సేవా పతకాలుసమర్థవంతమైన పోలీసింగ్‌.. మాదకద్రవ్యాల నియంత్రణపై ప్రత్యేక దృష్టిసంగారెడ్డి జిల్లాలో ఒకే రాత్రి రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు.. 8 మంది మృతిరిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి భార్య హత్య కేసులో కీలక పరిణామం.. నేపాల్‌ ముఠా సభ్యుడిపై పీడీ యాక్ట్‌ ప్రయోగంహెచ్-సిటీ పనులతో కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే ట్రాఫిక్ విధానంనాణ్యమైన దర్యాప్తుతో కేసులను వేగంగా పరిష్కరించాలి: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్మిడ్ మ్యానేర్ బ్యాక్ వాటర్‌లో పర్యాటకుల భద్రతకు పటిష్ట చర్యలుచోరీ, పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ల కొనుగోలు, విక్రయాలపై కఠిన చర్యలుహైదరాబాద్‌లో వాసవి కాలేజ్‌ విద్యార్థులకు ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రతా అవగాహననల్లగొండలో వరుస పగటి చోరీలకు చెక్.. అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్
Uncategorized

పాడ్ బ్యాండ్డ్ నిర్వాహకులకు సూచనలు – శిల్పవల్లి, IPS,డీసీపీ.

శిల్పవల్లి, IPS,డీసీపీ,సెంట్రల్ జోన్, అదనపు డీసీపీ ఆనంద్, మరియు జోనల్ ఇన్స్పెక్టర్లు,సెంట్రల్ జోన్, హైదరాబాద్ సిటీ పోలీస్ ఆధ్వర్యంలో, యూసఫ్ ఫంక్షన్ హాల్, నాంపల్లి వద్ద పాడ్ బ్యాండ్ ఓనర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ.పాడ్ బ్యాండ్డ్ ముసుగులో డీజేలు ఏర్పాటు చేయరాదని, ఉత్సవాల సందర్భంగా ప్రజలకు అసౌకర్యం కలిగించకూడదని, శబ్ద మోత పరిమితికి మించరాదని స్పష్టంగా హెచ్చరించారు. శబ్ద మోత నియమిత ప్రమాణాలకు మించి వినిపిస్తే, సంబంధిత యజమానులు మరియు నిర్వాహకులపై సబంధిత నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని వివరించారు. అదనంగా, ప్రజల శాంతి భద్రతకు భంగం కలిగించకుండా, అన్ని కార్యక్రమాలు నిబంధనలు పాటిస్తూ నిర్వహించాల్సిందిగా పాడ్ బ్యాండ్డ్ నిర్వాహకులకు సూచనలు ఇవ్వడమైనది.

సంగారెడ్డి జిల్లాలో ‘రౌడీ మేళా’.. సత్ప్రవర్తనతో ఉంటే హిస్టరీ షీట్లు క్లోజ్: అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి