నిద్రిస్తున్న వ్యక్తి తలపై బండరాయి పడేసి, చంపిన నిందితున్ని అరెస్టు – డిఎస్పీ నల్గొండ.
నల్లగొండ పట్టణంలో తేదీ 28.07.2025 ఉదయం 6 గంటల సమయంలో స్థానికుల సమాచారం మేరకు, ప్రతిక్ రెడ్డి జూనియర్ కాలేజ్ పక్కన ఉన్న అన్నపూర్ణ క్యాంటీన్ వద్ద నిద్రిస్తున్న చింతకింది రమేష్ తండ్రి మల్లయ్య,...
