బ్రేకింగ్ న్యూస్
ప్రశాంతంగా వినాయక నిమజ్జనోత్సవంగణేశ్ నిమజ్జనోత్సవాల విజయంతో పోలీసుల సంబరాలు.. సీపీ సజ్జనార్‌తో కలిసి పోలీసుల తీన్‌మార్ డాన్స్డబ్బుల కోసం కన్న తండ్రితో గొడవ.. గొడ్డలితో దాడి చేసి హత్య చేసిన కుమారుడికి జీవిత ఖైదుఖైరతాబాద్ బడా గణేశుడి వద్ద బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన సీపీ సజ్జనార్పదవీ విరమణ సహజం.. శంకర్ రెడ్డి సేవలు అభినందనీయంనాగల్గిద్ద పోలీస్ స్టేషన్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలునల్లగొండలో గణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. 1,000 మంది పోలీసులతో భద్రతమహబూబాబాద్ జిల్లాలో 2,027 మొబైల్ ఫోన్ల రికవరీ.. బాధితులకు 77 ఫోన్లు అందజేసిన ఎస్పీగణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. విగ్రహాల ఎత్తును బట్టి ప్రత్యేక మార్గాలుప్రజలు–పోలీసుల మధ్య నమ్మకమైన వారధిగా ‘సేతు’ప్రశాంతంగా వినాయక నిమజ్జనోత్సవంగణేశ్ నిమజ్జనోత్సవాల విజయంతో పోలీసుల సంబరాలు.. సీపీ సజ్జనార్‌తో కలిసి పోలీసుల తీన్‌మార్ డాన్స్డబ్బుల కోసం కన్న తండ్రితో గొడవ.. గొడ్డలితో దాడి చేసి హత్య చేసిన కుమారుడికి జీవిత ఖైదుఖైరతాబాద్ బడా గణేశుడి వద్ద బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన సీపీ సజ్జనార్పదవీ విరమణ సహజం.. శంకర్ రెడ్డి సేవలు అభినందనీయంనాగల్గిద్ద పోలీస్ స్టేషన్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలునల్లగొండలో గణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. 1,000 మంది పోలీసులతో భద్రతమహబూబాబాద్ జిల్లాలో 2,027 మొబైల్ ఫోన్ల రికవరీ.. బాధితులకు 77 ఫోన్లు అందజేసిన ఎస్పీగణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. విగ్రహాల ఎత్తును బట్టి ప్రత్యేక మార్గాలుప్రజలు–పోలీసుల మధ్య నమ్మకమైన వారధిగా ‘సేతు’
Hyderabad

అప్పగళ్ళ జగన్ సేవలకు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ప్రశంస – హోమ్ గార్డ్స్ రైసింగ్ డేలో అవార్డు అందజేత

అప్పగళ్ళ జగన్ సేవలకు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ప్రశంస – హోమ్ గార్డ్స్ రైసింగ్ డేలో అవార్డు అందజేత

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో నిర్వహించిన హోమ్ గార్డ్స్ రైసింగ్ డే కార్యక్రమంలో, ఫింగర్ ప్రింట్ యూనిట్‌లో విధులు నిర్వహిస్తున్న అప్పగళ్ళ జగన్ విశేష సేవలను గుర్తిస్తూ సత్కరించారు.

ఈ సందర్భంగా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ అవినాష్ మహంతి, IPS, జగన్ గారికి ఆప్రిషియేషన్ సర్టిఫికెట్ అందజేశారు. డ్యూటీలో నిబద్ధత, క్రమశిక్షణ, ప్రజల భద్రత పట్ల చూపుతున్న కట్టుబాటు నేపథ్యంలో ఈ సన్మానం లభించింది.

ప్రశాంతంగా వినాయక నిమజ్జనోత్సవం

సైబరాబాద్ పోలీస్‌ వ్యవస్థలో ఫింగర్ ప్రింట్ యూనిట్ సేవలు క్రైమ్ డిటెక్షన్‌లో కీలకమైనవని అధికారులు పేర్కొన్నారు. ఈ యూనిట్‌లో పనిచేస్తూ తన విధుల్లో ప్రతిభ కనబరుస్తున్న జగన్ గారిని అధికారి వర్గం అభినందించింది.