పిరమిడ్/ మల్టీ లెవెల్ మార్కెటింగ్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండండి.
•సైబర్ మోసగాళ్ళు పన్నిన ఉచ్చులో పడొద్దు. : తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో హెచ్చరిక.ఈ సందర్భంగా సైబర్ సెల్ డియస్పి వేణు గోపాల్ రెడ్డి మాట్లాడుతూ. తెలంగాణ రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్...