Breaking News

ఘనంగా 76వ గణతంత్ర దినోత్సవం వేడుకలు

హైదరాబాదు సిటీ పోలీసు కమిషనర్ కార్యాలయము ,ఐసిసిసి భవనము, బంజారాహిల్స్, రోడ్ నెం.12, హైదరాబాదు నందు 76వ గణతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. పరిమళ హానా నూతన్ ఐపిఎస్ జాయింట్ సిపి (అడ్మిషన్)...

సైబర్ నేరాల గురించి అవగాన కలిగి అప్రమత్తంగా ఉండండి.

•అపరిచిత ఫోన్ నెంబర్ల నుండి కాల్స్ చేసి, పోలీసు అధికారులం అంటే నమ్మరాదు.•ట్రాఫిక్ రూల్స్ పాటించి, రోడ్డు ప్రమాదాల నుండి రక్షణ పొందండి.•సైబర్ క్రైమ్స్, మాదకద్రవ్యాల నిర్మూలన మరియు ట్రాఫిక్ రూల్స్ పై అమీన్...

జిల్లాలో రౌడీ షీటర్స్,హిస్టరీ షీటర్స్, సస్పెక్ట్స్ లపై నిరంతర పర్యవేక్షణ.

ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తూ శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు.పాత నేరస్తులు సత్ప్రవర్తనతో జీవితాలను సరిదిద్దుకోవాలి:జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్.సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్లో సిరిసిల్ల సబ్ డివిజన్ పరిధిలోని వివిధ...

ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం- జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్.

ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు వజ్రాయుధమని,ఓటు హక్కును వినియోగించుకోవడం మన అందరి బాధ్యత అని జిల్లా ఎస్పీ అన్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ అధికారులు,సిబ్బందితో కలసి ప్రతిజ్ఞ చేశారు....

జిల్లా పోలీస్ కార్యాలయంలో జాతీయ ఓటర్ల దినోత్సవం.

జాతీయ ఓటర్ల దినోత్సవం పురస్కరించుకొని జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ సూచనలతో యస్.బి డీఎస్పీ రమేష్ అధ్వర్యంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరుడు ఓటు నమోదు...

ఘనంగా ముగిసిన పోలీస్‌ వార్షిక క్రీడలు

ఓవరాల్ చాంపియన్ గా డిస్ట్రిక్ట్ ఆర్ముడ్ రిజర్వ్ సాయుధ బలగాల జట్టు విజేతలకు బహుమతుల ప్రదానం చేసిన జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ IAS , వారితో పాటు DFO విశాల్ IFS...

మల్టీ లెవెల్‌ మార్కెటింగ్‌ స్కీములతో ప్రజలు అప్రమత్తంగా వుండాలి

మోసపూరిత వాగ్దానాలు, ప్రకటనలతో మోసాలకు పాల్పడుతున్న మల్టీ లెవెల్‌ మార్కెటింగ్‌ స్కీముల పట్ల ప్రజలు అప్రమత్తంగా వుండాలని మహబూబాబాద్ ఎస్పీ సుధీర్ రాం నాథ్ కేకన్ ప్రజలకు సూచించారు. ప్రజల సొమ్ము దోచుకోనేందుకు సైబర్‌...

గంజాయి నిందితులను అరెస్టు చేసిన నల్లగొండ జిల్లా పోలీస్

*అక్రమంగా గంజాయి విక్రయిస్తూ, గంజాయి తాగుటకు బానిసలై బైక్ దొంగతనములకు పాల్పడుచున్న నిందితులను అరెస్టు చేసిన నల్లగొండ జిల్లా పోలీస్. కె.శివరాం రెడ్డి డీఎస్పీ నల్గొండ. ముగ్గురు నిందితులు అరెస్టు. వీరి వద్ద నుండి...

జిల్లాలో ప్రయాణికుల సురక్షిత,భద్రత కోసం అభయ యాప్( MY AUTO IS SAFE)

ప్రయాణికులకు ఆటోలో సురక్షితంగా ప్రయణిస్తున్నామనే నమ్మకం కలిగించాలి. ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ,పరిమితి లోపు ప్రయాణికులను ఎక్కించుకోవాలి జిల్లా ఎస్పీ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్. ఈరోజు జిల్లా పోలీస్ కార్యాలయంలో...