11 కేసులలో 359 వడ్ల బస్తాలు స్వాదినం , వాటి విలువ 4,00,000/-
8 మంది పై కేసు నమోదు.
మహబూబాబాద్ జిల్లా నెల్లికుదుర్ మండలం మెచిరాజూపల్లి వద్ద నెల్లికుదుర్ ఎస్.ఐ సిబ్బంది తో కలిసి పెట్రోలింగ్ చేస్తుండగా ఒక అశోక్ లేలాండ్ వెహికల్ వేగంగా అనుమాస్పద్ధంగా వెళ్తుంటే వాహనాన్ని ఆపి తనిఖీ చేసి విచారించగా 50 వడ్ల బస్తాలు ఉన్నాయి, ఇవి ఎక్కడివి అని అడగగా డ్రైవర్ పేరు హలవత్ సాగర్, కొత్తూరు జీపీ రాపర్తి మండలం అతను కేసముద్రం మార్కెట్ లో రాము మరియు నెహ్రు అనే వ్యక్తులకు అమ్ముతున్నట్లు చెప్పారు.
వారిని పూర్తిగా విచారించగా మహబూబాబాద్ జిల్లా లో మెచూరాజుపల్లి – 50, తొర్రుర్-30, పూసపల్లి -30, ఇనుగుర్తి -20 బస్తాలు మొత్తం 4 దొంగతనాలు మరియు వరంగల్ లో రాపర్తిలో 104 బస్తాలు, నెక్కొండ లో 75,పర్వతగిరి లో 30 మొత్తంగా 359 బస్తాలు కేసముద్రం లో స్వాదినం చేసుకోవడం జరిగింది. 8 మంది పైన కేసు నమోదు చేయడం జరిగింది.
కొన్నవారి పేర్లు బానోత్ నెహ్రు,బానోత్ రాము కేసముద్రం
దొంగతనం చేసిన వారు
సాగర్ s/o భాష కొత్తూరు జీపీ, రాపర్తి, మరియు 5 గురు మైనార్లు,