సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా ముగ్గురు నిందుతుల అరెస్ట్.
బాలిక కిడ్నాప్ కేసులో ఎలాంటి ఆధారాలు లేనప్పటికీ ఛాలెంజింగ్ గా తీసుకొని చేధించిన రాజన్న సిరిసిల్ల పోలీసులు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశలో వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ అఖిల్...