బ్రేకింగ్ న్యూస్
పాలపిట్టలను బంధించి విక్రయిస్తే కఠిన చర్యలు.. సీపీ వీసీ సజ్జనార్ హెచ్చరికపోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయందసరా వేళ పాలపిట్టలకు విముక్తి.. హైదరాబాద్‌లో 4 పక్షులను రక్షించిన పోలీసులుపోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం.. వారి ఆశయాలను కొనసాగించడం ప్రతి పోలీస్ అధికారి బాధ్యతప్రవర్తన మార్చుకోకుంటే కఠిన చర్యలు తప్పవు: నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యం.. పోలీస్ గ్రీవెన్స్ డే నిర్వహించిన నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్విజయదశమి వేడుకల్లో మహబూబాబాద్ జిల్లా పోలీసుల ఆయుధ, వాహన పూజలుహైదరాబాద్‌లో హనీ ట్రాప్, సైబర్ బ్లాక్‌మెయిలింగ్ ముఠా గుట్టురట్టు.. నిందితుడి అరెస్ట్దుర్గాష్టమి సందర్భంగా పోలీసు ఆయుధాగారంలో ఆయుధ పూజకోట్‌పల్లి ఎస్‌ఐగా మినాక్షి బాధ్యతల స్వీకరణపాలపిట్టలను బంధించి విక్రయిస్తే కఠిన చర్యలు.. సీపీ వీసీ సజ్జనార్ హెచ్చరికపోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయందసరా వేళ పాలపిట్టలకు విముక్తి.. హైదరాబాద్‌లో 4 పక్షులను రక్షించిన పోలీసులుపోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం.. వారి ఆశయాలను కొనసాగించడం ప్రతి పోలీస్ అధికారి బాధ్యతప్రవర్తన మార్చుకోకుంటే కఠిన చర్యలు తప్పవు: నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యం.. పోలీస్ గ్రీవెన్స్ డే నిర్వహించిన నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్విజయదశమి వేడుకల్లో మహబూబాబాద్ జిల్లా పోలీసుల ఆయుధ, వాహన పూజలుహైదరాబాద్‌లో హనీ ట్రాప్, సైబర్ బ్లాక్‌మెయిలింగ్ ముఠా గుట్టురట్టు.. నిందితుడి అరెస్ట్దుర్గాష్టమి సందర్భంగా పోలీసు ఆయుధాగారంలో ఆయుధ పూజకోట్‌పల్లి ఎస్‌ఐగా మినాక్షి బాధ్యతల స్వీకరణ

డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం.. మంగళ్‌హాట్ పోలీసుల భారీ అవగాహన ర్యాలీ

అంతర్జాతీయ మత్తుపదార్థాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని మంగళ్‌హాట్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో గురువారం భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. […]

చింతల్ బస్తీలో సైఫాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో డ్రగ్స్ నియంత్రణ అవగాహన ర్యాలీ

హైదరాబాద్: మాదకద్రవ్యాల నిర్మూలన లక్ష్యంగా సైఫాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో చింతల్ బస్తీ ప్రాంతంలో శుక్రవారం భారీ డ్రగ్స్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. సైఫాబాద్ పోలీస్ […]

జిల్లా వ్యాప్తంగా గంజాయి, డ్రగ్స్ దుష్పరిణామాలపై విస్తృత అవగాహన కార్యక్రమాలు

మాదకద్రవ్యాల అవగాహన వారోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ జిల్లా ప్రతినిధి: తెలంగాణ ఈగల్ (EAGLE) టీమ్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా మాదకద్రవ్యాల వినియోగం వల్ల […]

గంజాయి నిర్మూలనకు అర్ధరాత్రి బైక్ గస్తీ.. స్వయంగా రంగంలోకి దిగిన ఎస్పీ డా. శబరీష్

మహబూబాబాద్, మే 30: జిల్లాలో గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాల నిర్మూలన కోసం చేపడుతున్న ప్రత్యేక కార్యాచరణలో భాగంగా జిల్లా ఎస్పీ డా. […]

నార్కోటిక్ డాగ్ “మ్యాక్స్”తో కేసముద్రంలో గంజాయి అనుమానిత ప్రాంతాల తనిఖీలు

మహబూబాబాద్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మత్తు పదార్థాల నిర్మూలనకు ప్రత్యేక చర్యలు కొనసాగుతున్నాయి. జిల్లా ఎస్పీ Dr. Shabarish ఆదేశాల మేరకు కేసముద్రం […]

డ్రగ్స్ రహిత తెలంగాణ లక్ష్యంగా జిల్లా కేంద్రంలో 2K రన్.. యువత యాంటీ డ్రగ్ సోల్జర్లుగా మారాలి: ఎస్పీ మహేష్ బి. గితే

ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా డ్రగ్స్ రహిత తెలంగాణ లక్ష్యంగా జిల్లా కేంద్రంలో శనివారం 2K రన్ నిర్వహించారు. డ్రగ్స్ రహిత తెలంగాణ వారోత్సవాల సందర్భంగా […]

ప్రజా పాలన 99 రోజుల కార్యచరణలో భాగంగా నల్లగొండలో మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన సదస్సు

ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణలో భాగంగా మాదకద్రవ్యాల దుర్వినియోగం నివారణపై అవగాహన కల్పించేందుకు పోలీస్ శాఖ మరియు ఉమెన్ […]

ఆర్టీసీ బస్సులపై దాడులు చేస్తే కఠిన చర్యలు: జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా హెచ్చరిక

జిల్లాలో ఆర్టీసీ బస్సులపై దాడులు, ధ్వంసక చర్యలు జరుగుతున్న నేపథ్యంలో జిల్లా పోలీసు అధికారి (ఎస్పీ) స్నేహ మెహ్రా కఠిన హెచ్చరిక జారీ చేశారు. […]

“అరైవ్ అలైవ్” అవగాహన కార్యక్రమాలకు సాంస్కృతిక సారధి కీలక సహకారం – సభ్యులను సత్కరించిన ఎస్పీ పరితోష్ పంకజ్

News Content:సంగారెడ్డి జిల్లాలో ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా ఏప్రిల్ 13 నుంచి 18 వరకు నిర్వహించిన “అరైవ్ అలైవ్” రోడ్డు […]