ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నా-సి.వి. ఆనంద్ ఐపీఎస్.
సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల పండుగ జరుగుతున్న సందర్బంగా హైదరాబాద్ డిజి మరియు కమిషనర్ ఆఫ్ పోలీస్, సి.వి. ఆనంద్ ఐపీఎస్ మరియు అధికారులతో కలసి ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. తరువాత...
