తెలంగాణ పోలీస్ శాఖ లో మహిళా సిబ్బందికి ప్రత్యేక స్థానం.
మహిళా సాధికారికతోనే సమాజ అబివృది: జిల్లా ఎస్పి సుధీర్ రాంనాధ్ కేకన్. పోలీస్ శాఖలో మహిళా అధికారులు అందిస్తున్న సేవలు అభిందనీయం . జిల్లా పోలీస్ కార్యాలయం మరియు పోలీస్ స్టేషన్ మహిళా సిబ్బంది...