బ్రేకింగ్ న్యూస్
నాగల్గిద్ద పోలీస్ స్టేషన్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలునల్లగొండలో గణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. 1,000 మంది పోలీసులతో భద్రతమహబూబాబాద్ జిల్లాలో 2,027 మొబైల్ ఫోన్ల రికవరీ.. బాధితులకు 77 ఫోన్లు అందజేసిన ఎస్పీగణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. విగ్రహాల ఎత్తును బట్టి ప్రత్యేక మార్గాలుప్రజలు–పోలీసుల మధ్య నమ్మకమైన వారధిగా ‘సేతు’రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ఎస్పీ తక్షణ సహాయంగణేష్ నిమజ్జనాలకు పకడ్బందీ ఏర్పాట్లు.. జహీరాబాద్‌లో అధికారుల సమీక్షచిలకల్గూడలో క్రూర హత్య కేసు ఛేదన.. నిందితుడి అరెస్ట్హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష.. రూ.16 వేల జరిమానామైనర్ బాలికపై అత్యాచారం.. నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్షనాగల్గిద్ద పోలీస్ స్టేషన్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలునల్లగొండలో గణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. 1,000 మంది పోలీసులతో భద్రతమహబూబాబాద్ జిల్లాలో 2,027 మొబైల్ ఫోన్ల రికవరీ.. బాధితులకు 77 ఫోన్లు అందజేసిన ఎస్పీగణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. విగ్రహాల ఎత్తును బట్టి ప్రత్యేక మార్గాలుప్రజలు–పోలీసుల మధ్య నమ్మకమైన వారధిగా ‘సేతు’రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ఎస్పీ తక్షణ సహాయంగణేష్ నిమజ్జనాలకు పకడ్బందీ ఏర్పాట్లు.. జహీరాబాద్‌లో అధికారుల సమీక్షచిలకల్గూడలో క్రూర హత్య కేసు ఛేదన.. నిందితుడి అరెస్ట్హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష.. రూ.16 వేల జరిమానామైనర్ బాలికపై అత్యాచారం.. నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష
Uncategorized

హైదరాబాదు నగర ట్రాఫిక్ పోలీస్ విభాగం కట్టుదిట్టమైన చర్యలు.

ట్రాఫిక్ నియమాల ఉల్లంఘనకు వ్యతిరేకంగా హైదరాబాదు నగర ట్రాఫిక్ పోలీస్ విభాగం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో, గడచిన రెండు రోజులలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు అబిడ్స్, చిక్కడపల్లి, సైఫాబాద్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులలో పట్టుబడ్డ వ్యక్తులను కౌన్సిలింగ్ నిర్వహించిన పిదప, విచారణ నిమిత్తం మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు, నాంపల్లి హైదరాబాద్ లో ప్రవేశపెట్టటం జరిగింది.
ఈ విచారణలో మొత్తం (105) మంది నిందితులను హాజరు పరచగా, వారిలో (75) మందికి ప్రతి ఒక్కరికి రూ.2100 /- చొప్పున జరిమానా విధించబడింది,(12) మందికి ప్రతి ఒక్కరికి రూ.3100/- చొప్పున జరిమానా విధించబడింది,(01) వ్యక్తి కి కోర్టు రైజింగ్ మరియు రూ. 3300/ – జరిమానా విధించబడింది,(17) వ్యక్తులకు కోర్టు జైలు మరియు రూ. 41000/ – జరిమానా విధించబడింది,ఈ విచారణలో మొత్తం రూ.239000 /- జరిమానాగా కోర్టు ద్వారా విధించబడింది. ఈ చర్యలు ట్రాఫిక్ నియమాలను పాటించకపోవడం వల్ల ఏర్పడే ప్రమాదాలను తగ్గించడమే కాకుండా, ప్రజల్లో అవగాహన పెంచే ఉద్దేశంతో చేపట్టబడ్డాయి. ప్రజలందరూ ట్రాఫిక్ నియమాలను గౌరవిస్తూ, ఇతరుల ప్రాణాల కోసం బాధ్యతతో ప్రవర్తించగలరని ట్రాఫిక్ పోలీసులు ఆశిస్తున్నారు. డ్రైవింగ్ సమయంలో మద్యం సేవించడం వల్ల ఎంతటి నష్టాలు జరగవచ్చో ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన అవసరం ఉంది.

గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా ‘మన రన్–2026’ రెండో ఎడిషన్