బ్రేకింగ్ న్యూస్
గణేష్ ఉత్సవాల నేపథ్యంలో జోనల్ స్థాయి సమన్వయ సమావేశం: పకడ్బందీ ఏర్పాట్లకు డీసీపీ ఆదేశాలుదొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేసిన వన్ టౌన్ పోలీస్నాణ్యమైన శిక్షణ, సామర్థ్యాభివృద్ధికి మరింత బలోపేతంసాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించాలిసైబర్ జాగృకత దివాస్ కార్యక్రమంలో భాగంగా జిల్లావ్యాప్తంగా సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు.కేబీఆర్‌ పార్క్‌ వన్‌-వే విధానంపై క్షేత్రస్థాయి పరిశీలనమహబూబాబాద్ యువతకు పోలీస్ ఉద్యోగాల కోసం ఉచిత శిక్షణ.. గొప్ప అవకాశంరాజాపూర్ హత్య కేసును ఛేదించిన మహబూబ్‌నగర్ పోలీసులురాఖీ కట్టే చెల్లి కోసం హెల్మెట్ ధరించండి: సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్శాంతి, సానుకూల ఆలోచనలు, పునరావాసానికి స్వామి వివేకానంద వనంగణేష్ ఉత్సవాల నేపథ్యంలో జోనల్ స్థాయి సమన్వయ సమావేశం: పకడ్బందీ ఏర్పాట్లకు డీసీపీ ఆదేశాలుదొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేసిన వన్ టౌన్ పోలీస్నాణ్యమైన శిక్షణ, సామర్థ్యాభివృద్ధికి మరింత బలోపేతంసాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించాలిసైబర్ జాగృకత దివాస్ కార్యక్రమంలో భాగంగా జిల్లావ్యాప్తంగా సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు.కేబీఆర్‌ పార్క్‌ వన్‌-వే విధానంపై క్షేత్రస్థాయి పరిశీలనమహబూబాబాద్ యువతకు పోలీస్ ఉద్యోగాల కోసం ఉచిత శిక్షణ.. గొప్ప అవకాశంరాజాపూర్ హత్య కేసును ఛేదించిన మహబూబ్‌నగర్ పోలీసులురాఖీ కట్టే చెల్లి కోసం హెల్మెట్ ధరించండి: సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్శాంతి, సానుకూల ఆలోచనలు, పునరావాసానికి స్వామి వివేకానంద వనం
Hyderabad

మైలార్‌దేవ్‌పల్లి పీఎస్ పరిధిలో డోర్-టు-డోర్ సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమం నిర్వహణ

మైలార్‌దేవ్‌పల్లి పీఎస్ పరిధిలో డోర్-టు-డోర్ సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమం నిర్వహణ

ఏప్రిల్ 14, 2026 మంగళవారం, రాజేంద్రనగర్ జోన్ డిసిపి ఎస్. శ్రీనివాస్ నేతృత్వంలో మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రగతి కాలనీ, మాలిక రాయల్ టెర్రస్ అపార్ట్‌మెంట్‌లో డోర్-టు-డోర్ సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో భాగంగా డిసిపి కాలనీ వాసులతో నేరుగా మట్లాడుతూ సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని వివరించారు.

మొబైల్ ఫోన్లకు వచ్చే తెలియని లేదా అనుమానాస్పద APK ఫైల్స్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేయకూడదని హెచ్చరించారు. పిల్లలు మొబైల్ గేమ్స్ ఆడేటప్పుడు తెలియని యాప్‌లు లేదా ఫైళ్లు డౌన్‌లోడ్ చేయకుండా తల్లిదండ్రులు పర్యవేక్షణ వహించాలని సూచించారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వస్తాయని చెప్పే లాటరీలు లేదా ఇతర స్కీమ్‌లపై నమ్మకం పెట్టుకొని మోసపోవద్దని తెలిపారు. సైబర్ మోసానికి గురైన వెంటనే తొలి రెండు గంటలు ‘గోల్డెన్ అవర్’గా భావించబడతాయని, ఈ సమయంలో ఫిర్యాదు చేస్తే డబ్బును తిరిగి పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పారు. సైబర్ ఆర్థిక నేరాలకు గురైన వారు వెంటనే 1930 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేయాలని లేదా www.cybercrime.gov.in ద్వారా ఫిర్యాదు నమోదు చేయాలని సూచించారు.

గణేష్ ఉత్సవాల నేపథ్యంలో జోనల్ స్థాయి సమన్వయ సమావేశం: పకడ్బందీ ఏర్పాట్లకు డీసీపీ ఆదేశాలు

ఈ కార్యక్రమంలో మైలార్‌దేవ్‌పల్లి ఎస్‌హెచ్‌ఓ సత్యనారాయణ, డీఐ మక్సూద్ అలీ, ఎస్‌ఐపీ విశ్వనాథ్ రెడ్డి, ఏఎస్‌ఐ లాల్యా నాయక్, సోమయ్య, సైబర్ వారియర్ చందన (డబ్ల్యూపీసీ 194), బ్లూ కోల్ట్స్ సిబ్బంది మరియు సుమారు 25 మంది కాలనీ వాసులు పాల్గొన్నారు.