కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే అమలుకు వేగం.. క్షేత్రస్థాయిలో పరిశీలించిన జీహెచ్ఎంసీ కమిషనర్, సీపీ
హైదరాబాద్: కేబీఆర్ పార్క్ పరిసరాల్లో ట్రాఫిక్ రద్దీని తగ్గించి, వాహనాల రాకపోకలను మరింత సులభతరం చేసేందుకు ప్రతిపాదించిన వన్‌వే విధానాన్ని త్వరలో అమలు చేసేందుకు అధికారులు చర్యలు వేగవంతం చేశారు. ఈ నేపథ్యంలో బుధవారం...
