Breaking News

ఇరాన్‌పై దాడి.. వెనక్కి తిరిగొచ్చిన ఎయిరిండియా

ఇరాన్‌ ప్రతీకార దాడులతో ఇజ్రాయెల్‌ తమ గగనతలాన్ని మూసివేసింది. దీంతో దిల్లీ నుంచి టెల్‌ అవీవ్‌ బయలుదేరిన ఎయిరిండియా విమానం గాలిలో ఉండగానే వెనక్కి తిరిగివచ్చింది. మరో వైపు ఇరాన్‌ సైతం తమ గగనతలాన్ని...