Breaking News

Live

మానవతా సేవలో జిల్లా పోలీసు శాఖ.. వృద్ధాశ్రమాన్ని సందర్శించిన ఎస్పీ మహేష్ బి. గితే

గంభీరావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని "మా" అభాగ్యుల వృద్ధాశ్రమాన్ని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే శనివారం సందర్శించి వృద్ధులతో ఆప్యాయంగా ముచ్చటించారు. వారి ఆరోగ్య పరిస్థితులు, అవసరాలను అడిగి తెలుసుకుని, వారికి అవసరమైన...

రోడ్డు ప్రమాదంలో శ్వాస కోల్పోయిన పసికందును సీపీఆర్‌తో బ్రతికించిన రాజేంద్రనగర్ పోలీస్ బృందం

రాజేంద్రనగర్ జోన్ పోలీసుల సమయస్ఫూర్తి, మానవత్వంతో వ్యవహరించిన తీరుతో రోడ్డు ప్రమాదంలో శ్వాస కోల్పోయిన ఏడాది పసికందు ప్రాణాలు దక్కాయి. రాజేంద్రనగర్ జోన్ డీసీపీ ఎస్. శ్రీనివాస్ ఆధ్వర్యంలోని నైట్ డ్యూటీ ఎస్కార్ట్ సిబ్బంది...

పాస్‌పోర్ట్ సేవల్లో దేశంలోనే అగ్రస్థానంలో తెలంగాణ పోలీస్

తెలంగాణ రాష్ట్ర పోలీస్‌కు ప్రతిష్ఠాత్మక ‘ఇన్‌స్టిట్యూషనల్ పెర్ఫార్మెన్స్ అవార్డు’ పాస్‌పోర్ట్ పోలీస్ వెరిఫికేషన్ సేవలను వేగవంతంగా, పారదర్శకంగా, ప్రజా కేంద్రిత విధానంలో అందిస్తూ దేశానికి ఆదర్శంగా నిలిచిన తెలంగాణ రాష్ట్ర పోలీస్‌కు భారత ప్రభుత్వ...

“నేను సైతం” సీసీటీవీ కెమెరాల రీ-వెరిఫికేషన్‌పై సైబరాబాద్ సీపీ సమీక్ష

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఏర్పాటు చేసిన 1,37,042 "నేను సైతం" సీసీటీవీ కెమెరాల పనితీరు, జియో ట్యాగింగ్, రీ-వెరిఫికేషన్ ప్రక్రియపై సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డా. ఎం. రమేష్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు....

ఖైరతాబాద్ జోన్‌లో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు

హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ పిలుపు మేరకు ప్రారంభమైన ‘గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్’ (Grand Health Challenge)లో భాగంగా, జూన్ 21న జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఖైరతాబాద్ జోన్...

ఎస్‌హెచ్‌ఓలకు ‘స్టేషన్ హౌస్ మేనేజ్‌మెంట్’పై ప్రత్యేక శిక్షణా కార్యక్రమం: వికారాబాద్ ఎస్పీ స్నేహ మెహ్రా

వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా జిల్లా పోలీసు అధికారులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా “స్టేషన్ హౌస్ మేనేజ్‌మెంట్”పై ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. పోలీస్ స్టేషన్ల పనితీరును మరింత మెరుగుపరచడం, రికార్డులను క్రమబద్ధీకరించడం,...

కేబీఆర్ పార్క్ పరిసరాల్లో ఆదివారం ట్రాఫిక్ ఆంక్షలు – వన్‌వే ట్రయల్ రన్‌కు పోలీసుల ఏర్పాట్లు

హైదరాబాద్, జూన్ 19: హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్‌ఫార్మేటివ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (H-CITI) ప్రాజెక్టులో భాగంగా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో స్టీల్ ఫ్లైఓవర్, అండర్‌పాస్ నిర్మాణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక...

చార్మినార్‌లో కల్తీ ఫాస్ట్ ఫుడ్ గోదాముపై దాడి.. 110 కిలోల ఫ్రైడ్ చికెన్ స్వాధీనం

హైదరాబాద్‌లో ఆహార కల్తీపై అధికారులు మరోసారి ఉక్కుపాదం మోపారు. హెచ్-ఫాస్ట్ (Hyderabad Food Adulteration Surveillance Team) బృందం, ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి చార్మినార్ పరిధిలోని హుస్సేనీఆలం ప్రాంతంలో అక్రమంగా నిర్వహిస్తున్న ఫాస్ట్...

హైదరాబాద్‌లో వర్షాల ప్రభావం: సోమాజిగూడ వాటర్‌లాగింగ్ ప్రాంతాలను పరిశీలించిన పోలీస్ కమిషనర్

హైదరాబాద్ నగరంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో సోమాజిగూడలోని జీఆర్టీ జంక్షన్, ప్రజా భవన్ పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన వాటర్‌లాగింగ్ పాయింట్లను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ గురువారం రాత్రి స్వయంగా క్షేత్రస్థాయిలో...

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన టీజీఎస్‌పీడీసీఎల్ అదనపు సహాయ ఇంజనీర్

సంగారెడ్డి, జూన్ 18: సంగారెడ్డి జిల్లా బొల్లారం ఐడీఏలో విధులు నిర్వహిస్తున్న టీజీఎస్‌పీడీసీఎల్ (TGSPDCL) అదనపు సహాయ ఇంజనీర్ (ఆపరేషన్స్) బి. రామకృష్ణారెడ్డి లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా...

Breaking News