International ఇరాన్‌పై దాడి.. వెనక్కి తిరిగొచ్చిన ఎయిరిండియా Basawaraj Doddamani February 28, 2026February 28, 2026 ఇరాన్ ప్రతీకార దాడులతో ఇజ్రాయెల్ తమ గగనతలాన్ని మూసివేసింది. దీంతో దిల్లీ నుంచి టెల్ అవీవ్ బయలుదేరిన ఎయిరిండియా విమానం గాలిలో ఉండగానే వెనక్కి తిరిగివచ్చింది. మరో వైపు ఇరాన్ సైతం తమ గగనతలాన్ని...