పటాన్ చెర్వు ట్రాఫిక్ పోలీసు స్టేషన్ ఆకస్మిక తనిఖీ..
• ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్లో భాగంగా రోడ్డు ప్రమాదాల నివారణకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి.జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్. పటాన్ చెర్వు ట్రాఫిక్ పోలీసు స్టేషన్ ను జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్....