సరైన టైమ్ కి విద్యార్థిని పరీక్షా కేంద్రానికి తరలించిన ఘనపూర్ ఇన్స్పెక్టర్ వేణు.
ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు రాసేందుకు ఒక విద్యార్థి కన్ఫ్యూజ్ అయి మరో సెంటర్‌కు వెళ్లారు. ఇది గమనించిన ఘనపూర్ ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణ తక్షణమే స్పందించి విద్యార్థిని సరైన పరీక్ష కేంద్రానికి తీసుకెళ్లి.. వారిని పరీక్ష రాసేందుకు ఏర్పాట్లు చేయించారు. దీంతో విద్యార్థి ఘనపూర్ ఇన్స్ స్పెక్టర్ కు ధన్యవాదాలు తెలిపాడు.