Breaking News

మహబూబాబాద్ జిల్లా పోలీస్ విభాగం ఆధ్వర్యంలో క్రీడా కార్యక్రమాలు.

పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా మహబూబాబాద్ జిల్లా పోలీస్ విభాగం ఆధ్వర్యంలో క్రీడా కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. ఈ క్రమంలో మరిపెడ మండల కేంద్రంలోని ఆడిటోరియంలో నిర్వహించిన బ్యాడ్మింటన్ టోర్నమెంట్ క్లోజింగ్ ప్రోగ్రామ్ ను...

స్టేషన్ మేనేజర్ తొ మాట్లాడుతున్న జిల్లా కలక్టర్,ఎస్పీ.

స్టేషన్ మేనేజర్ తొ మాట్లాడుతున్న జిల్లా కలక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ IAS మరియు ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ IPS.

డోర్నకల్ రైల్వేస్టేషన్ లో ప్రయాణికులకు ఆహారపదార్ధాలు,వాటర్ అందించిన – జిల్లా ఎస్పీ.

జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా డోర్నకల్ లో గోల్కొండ ఎక్ష్ప్రెస్స్ మహబూబాబాద్ రైల్వే స్టేషన్లో కృష్ణ ఎక్స్‌ప్రెస్ రైలు నిలిపివేయడం జరిగింది. ఈ సందర్భంగా రైలులో ఉన్న ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు...

జలమయం అయిన రోడ్లు, వంతెనలు, వాగులు దాటే ప్రయత్నం చేయవద్దు – జిల్లా ఎస్పీ.

జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సూచించారు. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల వాగులు, వంతెనలు ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో ఎవరూ నీట...

చట్ట వ్యతిరేకంగా మైనర్ పిల్లలను అమ్మడం, కొనడం, తీవ్ర నేరం – జిల్లా ఎస్పీ.

రెండు కేసులలో పది రోజుల బేబీని మరియు 21 రోజుల బాబును అక్రమ దత్తత చేసిన ఏడుగురు వ్యక్తుల అరెస్ట్ మరియు రిమాండ్. బేబీలను సురక్షితంగా రెస్క్యూ చేసి, శిశు గృహానికి అప్పగింత. మధ్యవర్తిత్వం...

భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి – జిల్లా ఎస్పీ.

దేవరకొండ కోమ్మెపల్లి గిరిజన బాలుర గురుకుల పాఠశాలలో వరదనీటిలో చిక్కుకున్న విద్యార్ధులను తక్షణమే స్పందించి సిబ్బందితో కలిసి సురక్షిత ప్రాంతానికి తరలించిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్. మొంథా తుఫాను కారణంగా...

NH-44పై ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ ప్రారంభం సందర్భంగా ట్రాఫిక్ మార్పులు.

పరడైజ్ జంక్షన్ నుండి డైరీ ఫార్మ్ రోడ్ వరకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనులు ప్రారంభమవుతున్న నేపథ్యంలో, క్రింది రహదారి మూసివేతలు, ట్రాఫిక్ మళ్లింపులు మరియు ప్రత్యామ్నాయ మార్గాలు 30-10-2025 నుండి సుమారు తొమ్మిది...

గ్రూప్‌–2 మరియు గ్రూప్‌–3 పరీక్షల్లో విశేష ఫలితాలు.

జిల్లా ఎస్పీ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్న రడం రాజేష్ (S/o వీరన్న) గ్రూప్‌–2 మరియు గ్రూప్‌–3 పరీక్షల్లో విశేష ఫలితాలు సాధించిన సందర్భంగా జిల్లా ఎస్పీ సుధీర్ రామనాథ్ కేకాన్, ఐపీఎస్...

ఎస్సైగా నూతనంగా బాధ్యతలు.

పోలీస్ స్టేషన్ ఎస్సైగా నూతనంగా బాధ్యతలు స్వీకరించి మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ IPSని మర్యాదపూర్వకముగా కలసిన ఎస్.ఐ సాయి కుమార్.

పోలీసు అమరులు చేసిన త్యాగాలను ప్రతి ఒక్కరు స్మరించుకోవాలి – అదనపు ఎస్పీ.

జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా సాయంత్రం పట్టణ పరిధిలోని అంబేద్కర్ చౌరస్తా నుండి బతుకమ్మ ఘాట్ వరకు సైకిల్ ర్యాలీ నిర్వహించబడింది. విధి నిర్వహణలో ప్రాణాలను అర్పించిన...