బ్రేకింగ్ న్యూస్
సంగారెడ్డి జిల్లాలో ఒకే రాత్రి రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు.. 8 మంది మృతిరిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి భార్య హత్య కేసులో కీలక పరిణామం.. నేపాల్‌ ముఠా సభ్యుడిపై పీడీ యాక్ట్‌ ప్రయోగంహెచ్-సిటీ పనులతో కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే ట్రాఫిక్ విధానంనాణ్యమైన దర్యాప్తుతో కేసులను వేగంగా పరిష్కరించాలి: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్మిడ్ మ్యానేర్ బ్యాక్ వాటర్‌లో పర్యాటకుల భద్రతకు పటిష్ట చర్యలుచోరీ, పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ల కొనుగోలు, విక్రయాలపై కఠిన చర్యలుహైదరాబాద్‌లో వాసవి కాలేజ్‌ విద్యార్థులకు ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రతా అవగాహననల్లగొండలో వరుస పగటి చోరీలకు చెక్.. అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్బంజారాహిల్స్‌ అత్యాచారం కేసులో నిందితుడికి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్షగంజాయి వ్యసన నిర్మూలనే లక్ష్యం: బాధితులకు మెరుగైన వైద్యం అందించాలిసంగారెడ్డి జిల్లాలో ఒకే రాత్రి రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు.. 8 మంది మృతిరిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి భార్య హత్య కేసులో కీలక పరిణామం.. నేపాల్‌ ముఠా సభ్యుడిపై పీడీ యాక్ట్‌ ప్రయోగంహెచ్-సిటీ పనులతో కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే ట్రాఫిక్ విధానంనాణ్యమైన దర్యాప్తుతో కేసులను వేగంగా పరిష్కరించాలి: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్మిడ్ మ్యానేర్ బ్యాక్ వాటర్‌లో పర్యాటకుల భద్రతకు పటిష్ట చర్యలుచోరీ, పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ల కొనుగోలు, విక్రయాలపై కఠిన చర్యలుహైదరాబాద్‌లో వాసవి కాలేజ్‌ విద్యార్థులకు ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రతా అవగాహననల్లగొండలో వరుస పగటి చోరీలకు చెక్.. అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్బంజారాహిల్స్‌ అత్యాచారం కేసులో నిందితుడికి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్షగంజాయి వ్యసన నిర్మూలనే లక్ష్యం: బాధితులకు మెరుగైన వైద్యం అందించాలి
Uncategorized

గ్రూప్‌–2 మరియు గ్రూప్‌–3 పరీక్షల్లో విశేష ఫలితాలు.

జిల్లా ఎస్పీ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్న రడం రాజేష్ (S/o వీరన్న) గ్రూప్‌–2 మరియు గ్రూప్‌–3 పరీక్షల్లో విశేష ఫలితాలు సాధించిన సందర్భంగా జిల్లా ఎస్పీ సుధీర్ రామనాథ్ కేకాన్, ఐపీఎస్ కార్యాలయంలో ఆయనను సన్మానించారు. రడం రాజేష్ మోదుగులగూడెం గ్రామం, కురవి మండలం వాసి. ఆయన 10వ తరగతిని ZPHS మోదుగులగూడెంలో, ఇంటర్మీడియేట్‌ను సమైక్య జూనియర్ కాలేజీలో, బి.టెక్‌ను వాగ్దేవి కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ (బొల్లికుంట, వరంగల్) లో పూర్తిచేశారు. గతంలో పంచాయతీ కార్యదర్శిగా 2 సంవత్సరాలు విధులు నిర్వహించిన ఆయన, 2021 నుండి మహబూబాబాద్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. రాజేష్ గ్రూప్–2లో 342 ర్యాంక్ సాధించి అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్ (టెక్స్టైల్స్ & హ్యాండ్లూస్ డిపార్ట్మెంట్) హోదాలో ఎంపిక కావడం, అలాగే గ్రూప్–3లో 253 ర్యాంక్ సాధించడం గర్వకారణం. ఈ సందర్భంగా ఎస్పీ ఆయన కృషి, పట్టుదల, నిబద్ధతను అభినందిస్తూ భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయిలో సేవలు అందించాలని ఆకాంక్షించారు.

సంగారెడ్డి జిల్లాలో ‘రౌడీ మేళా’.. సత్ప్రవర్తనతో ఉంటే హిస్టరీ షీట్లు క్లోజ్: అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి