ఆన్లైన్ గేమింగ్ ఉచ్చులో బాల్యం.. తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి: సీపీ సజ్జనర్
హైదరాబాద్: ‘ఫ్రీ ఫైర్’, ‘ఫ్రీ ఫైర్ మ్యాక్స్’ వంటి ఆన్లైన్ మల్టీప్లేయర్ గేమ్స్‌కు చిన్నారులు బానిసలవుతూ ఆర్థిక, మానసిక సమస్యలకు గురవుతున్నారని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్, ఐపీఎస్ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో...
