బ్రేకింగ్ న్యూస్
సంగారెడ్డి జిల్లాలో ఒకే రాత్రి రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు.. 8 మంది మృతిరిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి భార్య హత్య కేసులో కీలక పరిణామం.. నేపాల్‌ ముఠా సభ్యుడిపై పీడీ యాక్ట్‌ ప్రయోగంహెచ్-సిటీ పనులతో కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే ట్రాఫిక్ విధానంనాణ్యమైన దర్యాప్తుతో కేసులను వేగంగా పరిష్కరించాలి: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్మిడ్ మ్యానేర్ బ్యాక్ వాటర్‌లో పర్యాటకుల భద్రతకు పటిష్ట చర్యలుచోరీ, పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ల కొనుగోలు, విక్రయాలపై కఠిన చర్యలుహైదరాబాద్‌లో వాసవి కాలేజ్‌ విద్యార్థులకు ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రతా అవగాహననల్లగొండలో వరుస పగటి చోరీలకు చెక్.. అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్బంజారాహిల్స్‌ అత్యాచారం కేసులో నిందితుడికి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్షగంజాయి వ్యసన నిర్మూలనే లక్ష్యం: బాధితులకు మెరుగైన వైద్యం అందించాలిసంగారెడ్డి జిల్లాలో ఒకే రాత్రి రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు.. 8 మంది మృతిరిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి భార్య హత్య కేసులో కీలక పరిణామం.. నేపాల్‌ ముఠా సభ్యుడిపై పీడీ యాక్ట్‌ ప్రయోగంహెచ్-సిటీ పనులతో కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే ట్రాఫిక్ విధానంనాణ్యమైన దర్యాప్తుతో కేసులను వేగంగా పరిష్కరించాలి: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్మిడ్ మ్యానేర్ బ్యాక్ వాటర్‌లో పర్యాటకుల భద్రతకు పటిష్ట చర్యలుచోరీ, పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ల కొనుగోలు, విక్రయాలపై కఠిన చర్యలుహైదరాబాద్‌లో వాసవి కాలేజ్‌ విద్యార్థులకు ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రతా అవగాహననల్లగొండలో వరుస పగటి చోరీలకు చెక్.. అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్బంజారాహిల్స్‌ అత్యాచారం కేసులో నిందితుడికి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్షగంజాయి వ్యసన నిర్మూలనే లక్ష్యం: బాధితులకు మెరుగైన వైద్యం అందించాలి
Uncategorized

చట్ట వ్యతిరేకంగా మైనర్ పిల్లలను అమ్మడం, కొనడం, తీవ్ర నేరం – జిల్లా ఎస్పీ.

  • రెండు కేసులలో పది రోజుల బేబీని మరియు 21 రోజుల బాబును అక్రమ దత్తత చేసిన ఏడుగురు వ్యక్తుల అరెస్ట్ మరియు రిమాండ్.
  • బేబీలను సురక్షితంగా రెస్క్యూ చేసి, శిశు గృహానికి అప్పగింత.
  • మధ్యవర్తిత్వం చేసిన డాక్టర్ మరియు మరొక వ్యక్తిపై కేసు, రిమాండ్.
  • అరెస్టు చేసిన వారి దగ్గర నుండి 20 వేల రూపాయల నగదు, ఏడు సెల్ ఫోన్లు, Agreement డాక్యుమెంట్ స్వాధీనం.
  • జిల్లా కార్యాలయంలో, DWO, DCPO మరియు ICDS అధికారులతో కలిసి వివరాలు వెల్లడి.
    A1 : Kurra Babu S/o Hariya, A2 : Kadali Samba Murthy S/o Eshwar Rao, A3 : Kadali Rajitha W/o Samba Murthy, A4 : Matta shanthi Priya D/o. Ravi Kumar. ఆదేవిదంగా A-2 & A-3 సాంబమూర్తి, రజితని విచారించగా, సాంబమూర్తి తను ఏలూరులోని వార్డ్ ఏమినిటి సెక్రటరీగా పనిచేస్తూ 16 సంవత్సరాల నుండి తమకు పిల్లలు కలగకపోవడంతో చట్టప్రకారం దత్తత తీసుకోవాలంటే ఎక్కువ ప్రాసెస్ మరియు టైం పడుతుందని తన ఫ్రెండ్స్ ద్వారా పరిచయమైన హాలియా లో నిర్మల హాస్పిటల్ లో పనిచేస్తున్న శాంతి ప్రియ డాక్టర్ ద్వారా ఎవరైనా పిల్లలను, సాధలేక అమ్మకం చేస్తే వెంటనే తెలియచేయాలని చెప్పగా, శాంతి ప్రియా డాక్టర్ ఈనెల 21వ తారీకున ఫోన్ చేసి కుర్ర బాబు పరిస్థితి గురించి, పుట్టిన పాప గురించి తెలియజేయగా, తేదీ 25-10-2025 రోజున నల్గొండ రైల్వే స్టేషన్ సమీపం వద్దకు భార్యభర్తలు, శాంతి ప్రియా డాక్టర్ వచ్చి కుర్ర బాబుతో 2,30,000/- ఒప్పందం చేసుకొని 10,000/- రూపాయలను అడ్వాన్సుగా ఇచ్చి, మిగతా మొత్తాన్ని మెడికల్ చెకప్ లు, లీగల్ ప్రాసెస్ అయ్యాక ఇస్తామని పాపని తీసుకొని వెళ్లడం జరిగిందని తెలియజేశాడు అని నేరం ఒప్పుకోనైనది. పరిశోదనలో బాగంగా A4 శాంతి ప్రియను హైదరాబాద్ లో నిన్న రాత్రి పట్టుబడి చేసి విచారించగా, తను ఉక్రెయిన్ లో MBBS చేసి,గత సెప్టెంబర్ నెలలో హాలియాలోని నిర్మల హాస్పిటల్ లో డ్యూటి డాక్టర్ గా చేస్తూ తనకు తెలిసిన బందువు సరస్వతి ద్వారా సాంబమూర్తి దంపతులకు పిల్లలు లేక ఇబ్బంది పడుతున్నారని , ఎవరైనా దత్తత ఇచ్చే వాళ్ళు తెలిస్తే చెప్పమనగా తేదీ 13.10.2025 కుర్ర బాబుకు తను పని చేస్తున్న హాస్పిటల్ లో ఒక ఆడ పిల్ల పుట్టిందని, అట్టి ఆడ పిల్లను విక్రయించుటకు సిద్దాముగా ఉన్నాడని కుర్ర బాబు, సాంబమూర్తి లకు ఇద్దరితో ఫోన్ లో మాట్లాడి, తేదీ 25.10.2025 న డాక్టర్ శాంతి ప్రియ సమక్షంలో నల్గొండ పట్టణం బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ మార్గమద్యలో కుర్ర బాబు కు పుట్టిన బిడ్డను సాంబమూర్తి కి అప్పగించినది.
    స్వాధీన పరుచుకున్న వస్తువుల వివరాలు: 1. 20 వేల రూపాయల నగదు, 2. ఐదు సెల్ ఫోన్స్, 3. అగ్రీమెంట్ డాక్యుమెంట్ (Adoption Deed).
    తేదీ 28-10-2025 న నల్గొండ-II టౌన్ పోలీస్ స్టేషన్ లో ICDS సూపర్వైజర్ సరస్వతి ఫిర్యాదు మేరకు Cr.no: 389/2025 U/s 143(4) r/w 3(5) BNS and Sec 80 & 81 of Juvenile Justice Act of PS Nalgonda-II Town నందు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టడం జరిగింది.
    A-1 Orsu Srinu, s/o Parasha ramulu( బాలుడుని తండ్రి )(పరారీలో),A-2 Jhannkar mala @ Orsu Mamatha,( బాలుడి తల్లి )(పరారీలో),
    A-3 Orsu Srinu, s/o Iddaiah,( మద్యవర్తి). A-4 Vemula Nagaraju, s/o Yadaiah,(కొనుగోలు చేసిన వ్యక్తి )
    A-5 Vemula Suvarna, w/o Nagaraju,(కొనుగోలు చేసిన వ్యక్తి ). తేదీ 08.10.2025 న A-1 & A-2 లు నల్లగొండ ప్రభుత్వ హాస్పిటల్, నల్లగొండ వచ్చి అడ్మిట్ అయిన A-2 జంకర్ మాలా @ ఒర్సు మమతా డెలివరీ కాగా ఆమెకు మగ బిడ్డ జన్మించినాడు. ఇట్టి విషయం A-1 ఓర్సు శ్రీను, A-3 ఓర్సు శ్రీనుకు తెల్పగా తను A-4 వేముల నాగరాజు మరియు A-5 వేముల సువర్ణ లకు తెల్పగా వారు తేదీ 10.10.2025 న A-3, A-4 మరియు A-5లు వచ్చి చూసుకోనుగా మగ బిడ్డ కదా! A-1 & A-2 ఆరు లక్షల రూపాయలు డిమాండ్ చేయగా A-3, A-4 మరియు A-5లు కలిసి 4.5 లక్షలకు ఒప్పందం చేసుకొని డిశ్చార్జ్ రోజున వచ్చి డబ్బులు కట్టి బిడ్డను తీసుకొని వెళ్తాము అని చెప్పి వెళ్లి తిరిగి తేదీ 15.10.2025 న ప్రభుత్వ హాస్పిటల్ నల్గొండ నుండి డిశ్చార్జ్ అయి బయటకు వచ్చి హాస్పిటల్ పరిసర ప్రాంతంలో కు వచ్చి A-1 మరియు A-2 లకు RS. 4.5 లక్షల రూపాయలు A-3 సమక్షములో A-4 మరియు A-5 లు చెల్లించగా వారు మగ బిడ్డను అప్పగించగా వారు తీసుకొని వెళ్ళి ఆరోజు నుండి ఈరోజు వరకు ఆ మగ బిడ్డను A-4 మరియు A-5 లు పెంచుకుంటున్నామని తెలపగా బాబును రిస్క్ చేసి శిశు గృహకు తరలించడం జరిగింది. పై నేరస్తుల ఒప్పుకోలు అనంతరం పైన తెలిపిన వ్యక్తులను కోర్ట్ యందు హాజరు పరిచి జుడీష్యల్ రిమాండ్ నిమిత్తం పంపనైనది. నల్లగొండ జిల్లా ప్రజలకు జిల్లా ఎస్పీ సూచన: మీ చుట్టుపక్కల ఎక్కడైనా గ్రామాలలో గాని, వార్డులలో గాని, తండాలలో గాని ఆడపిల్లలను ఎవరైనా అమ్మడం, కొనడం, దత్తత తీసుకోవడం, అబార్షన్ చేయడం గానీ చేస్తున్నట్లయితే వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్కి గాని, జిల్లా పోలీస్ కార్యాలయం కి మరియు ICDS అధికారులకు సమాచారం అందజేయాలని మరియు సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయి అని సూచించారు.ఇట్టి కేసులలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి ఇద్దరు బేబీలను కేవలం 24 గంటల్లోపే డీఎస్పీ శివరాం రెడ్డి పర్యవేక్షణలో నేరస్తులను పట్టుబడి చేసి, కేసు పరిశోధనను చేసి ప్రతిభ కనబరిచిన DWO కృష్ణవేణి, DCPO గణేష్, నల్గొండ-II టౌన్ సిఐ రాఘవ రావు, 1 టౌన్ సీఐ రాజశేఖర్ రెడ్డి, ఎస్ఐలు Y. సైదులు, ఎస్ఐలు గోపాలరావు, సైదులు, సిబ్బంది రబ్బాని, షకీల్, కిరణ్, అంజి, ఫారుక్, సత్యనారాయణ లను మరియు సిబ్బంది, supervisor సరస్వతి, ICDS సిబ్బందినీ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపిఎస్ అభినందించారు.

సంగారెడ్డి జిల్లాలో ‘రౌడీ మేళా’.. సత్ప్రవర్తనతో ఉంటే హిస్టరీ షీట్లు క్లోజ్: అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి