సంగారెడ్డి రూరల్ పోలీసు స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ – జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్.
స్టేషన్ రికార్డులు, హిస్టరీషీట్స్ పరిశీలన.•డైల్ - 100 కాల్స్ కు త్వరితగతిన స్పందించాలి.•ఆన్లైన్ బెట్టింగ్స్, బెట్టింగ్ ఆప్స్ మరియు సైబర్ క్రైమ్స్ గురించి, ప్రజలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి.సంగారెడ్డి రూరల్ పోలీసు స్టేషన్ ను...
