Breaking News

జిల్లా పోలీస్ కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు – జిల్లా ఎస్పీ.

79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉదయం 08:30 గంటలకు సంగారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపీఎస్, జాతీయ జెండాను ఆవిష్కరించి, సిబ్బందితో కలిసి జాతీయ గీతం ఆలపించారు. జిల్లా...

దేశ సేవకు పునరంకితం కావాలి – జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఐపిఎస్.

స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో జాతీయ జెండాను ఎగురవేసి జిల్లా ప్రజలకు,పోలీస్ అధికారులకు,సిబ్బందికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన జిల్లా ఎస్పీ. ప్రతీ ఒక్కరూ దేశసేవకు పునరంకితం కావాలన్నారు. స్వాతంత్ర...

పథకాలు అందజేసి అభినందించిన – ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ.

పోలీస్‌ శాఖలో విశేషమైన సేవలందించినందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం అందించే ప్రతిస్టాత్మకమైన పోలీస్‌ సేవ పతకాలకు ఎంపిక అయన జిల్లా పోలీస్ అధికారులు పథకాలు అందజేసి అభినందించిన ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్,...

జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో జాతీయ జెండాను ఎగురవేసిన – జిల్లా ఎస్పీ.

స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో జాతీయ జెండాను ఎగురవేసిన జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఐపీఎస్.,పాల్గొన్న సిరిసిల్ల డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, ఇన్స్పెక్టర్ లు,ఆర్.ఐ లు,ఎస్.ఐ లు, జిల్లా...

జిల్లా ప్రజలకు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు-జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్ ips.

79 వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా యస్.పి శరత్ చంద్ర పవార్ ఐ.పి.యస్,జిల్లా పోలీస్ క్యాంప్ కార్యాలయంలో గౌరవ వందనం స్వీకరించి, జాతీయ పతకాన్ని ఎగరవేసిన అనంతరం జాతీయ గీతాలాపన ఆలపించడం జరిగింది....

టీజీఐసీసీసీ భవనంలో అంతర్ విభాగ సమన్వయ సమావేశం-సి.వి. ఆనంద్ ఐపీఎస్.

రాబోయే గణేష్ నవరాత్రి ఉత్సవాలను సజావుగా నిర్వహించేందుకు గాను, హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సి.వి. ఆనంద్, ఐపీఎస్, హైదరాబాద్ సిటీ పోలీసు కమిషనరేట్‌లోని టీజీఐసీసీసీ భవనంలో అంతర్-విభాగ సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ...

పరేడ్ గ్రౌండ్స్ లో ఏర్పాట్లను, సిబ్బంది పరేడ్ ప్రాక్టీస్ ను పరిశీలించిన – జిల్లా ఎస్పీ.

రేపు తేదీ:15.08.2025, 79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని సంగారెడ్డి జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ ను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేయడం జరిగిందని, ఈ సందర్భంగా సిబ్బంది పరేడ్ ప్రాక్టీస్ ను ఎస్పీ పరిశీలించారు....

తాగి వాహనం నడిపినందుకు నలుగురికి జైలు శిక్ష.

కూకట్‌పల్లిలోని మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాకు చెందిన XI స్పెషల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ మద్యం సేవించి వాహనం నడిపినందుకు నలుగురికి రెండు రోజుల సాధారణ జైలు శిక్ష విధించారు. కూకట్‌పల్లి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో...

నల్లగొండ జిల్లా వ్యాప్తంగా విస్తృత తనిఖీలు – జిల్లా పోలీస్.

రేపు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు పురస్కరించుకొని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్,ఆదేశానుసారం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు భద్రతా చర్యలో భాగంగా జిల్లా వ్యాప్తంగా పోలీసు సిబ్బంది,నార్కోటిక్ డాగ్, బాంబ్...

గంజాయి సరదాగా సేవించినా జైలుకే – కె. శివరాం రెడ్డి, DSP నల్గొండ.

నల్గొండ 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిది లో మెరుపు దాడులలో గంజాయి సేవిస్తూ, విక్రయిస్తున్న పట్టుబడిన 10 మంది యువకులు. రెండు వేరు వేరు కేసులలో 10 మంది యువకుల అరెస్ట్ మరియు...