బ్రేకింగ్ న్యూస్
నాగల్గిద్ద పోలీస్ స్టేషన్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలునల్లగొండలో గణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. 1,000 మంది పోలీసులతో భద్రతమహబూబాబాద్ జిల్లాలో 2,027 మొబైల్ ఫోన్ల రికవరీ.. బాధితులకు 77 ఫోన్లు అందజేసిన ఎస్పీగణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. విగ్రహాల ఎత్తును బట్టి ప్రత్యేక మార్గాలుప్రజలు–పోలీసుల మధ్య నమ్మకమైన వారధిగా ‘సేతు’రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ఎస్పీ తక్షణ సహాయంగణేష్ నిమజ్జనాలకు పకడ్బందీ ఏర్పాట్లు.. జహీరాబాద్‌లో అధికారుల సమీక్షచిలకల్గూడలో క్రూర హత్య కేసు ఛేదన.. నిందితుడి అరెస్ట్హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష.. రూ.16 వేల జరిమానామైనర్ బాలికపై అత్యాచారం.. నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్షనాగల్గిద్ద పోలీస్ స్టేషన్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలునల్లగొండలో గణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. 1,000 మంది పోలీసులతో భద్రతమహబూబాబాద్ జిల్లాలో 2,027 మొబైల్ ఫోన్ల రికవరీ.. బాధితులకు 77 ఫోన్లు అందజేసిన ఎస్పీగణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. విగ్రహాల ఎత్తును బట్టి ప్రత్యేక మార్గాలుప్రజలు–పోలీసుల మధ్య నమ్మకమైన వారధిగా ‘సేతు’రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ఎస్పీ తక్షణ సహాయంగణేష్ నిమజ్జనాలకు పకడ్బందీ ఏర్పాట్లు.. జహీరాబాద్‌లో అధికారుల సమీక్షచిలకల్గూడలో క్రూర హత్య కేసు ఛేదన.. నిందితుడి అరెస్ట్హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష.. రూ.16 వేల జరిమానామైనర్ బాలికపై అత్యాచారం.. నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష
Hyderabad

ముందస్తు చర్యలలో భాగంగా, రౌడీ షీటర్లకు కౌన్సెల్లింగ్

ముందస్తు చర్యలలో భాగంగా, రౌడీ షీటర్లకు కౌన్సెల్లింగ్

మైలర్ దేవ్ పల్లి పి‌ఎస్ పిరిది లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలలో భాగంగా, రౌడీ షీటర్లకు కౌన్సెల్లింగ్ నిర్వహించడం జరిగినది.
ఈ రోజు సాయంత్రం 5 గంటలకు మైలర్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లను పిలిపించి, డి‌సి‌పి రాజేంద్ర నగర్ ఆధ్వర్యంలో కౌన్సెల్లింగ్ నిర్వహించడం జరిగినది.
కౌన్సెల్లింగ్ సందర్భంగా డి‌సి‌పి వారిని సూచిస్తూ, చట్ట విరుద్ధమైన కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, ప్రజలతో శాంతియుతంగా మెలగాలని, రాత్రి సమయములలో బయట ఎక్కువగా తిరగరాదని, ఎలాంటి బెదిరింపు వసూళ్లు చేయరాదు అని, ఏరియాలో శాంతి భద్రతలకు భంగం కలిగించే చర్యలకు పాల్పడితే కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మరియు PD Act కేసులు బుక్ చేస్తామని స్పష్టంగా తెలియజేయడం జరిగినది.
అలాగే, వారు మంచి ప్రవర్తనతో జీవన విధానాన్ని మార్చుకొని, సమాజంలో బాధ్యతాయుతమైన పౌరులుగా ఉండాలని సూచించడం జరిగింది. కౌన్సెల్లింగ్ అనంతరం, సంబంధిత రౌడీ షీటర్లు భవిష్యత్తులో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడబోమని హామీ ఇవ్వడం జరిగినది.

ప్రజలు–పోలీసుల మధ్య నమ్మకమైన వారధిగా ‘సేతు’