ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్ – ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు
ఢిల్లీ: దేశ రాజధాని దిల్లీలో శాసనసభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. తొలి గంటల్లోనే పలువురు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. సాయంత్రం 6 గంటల వరకు...
