Breaking News

నేడు కుంభమేళాకు ప్రధాని మోదీ

ప్రధాని మోదీ ఈరోజు మహాకుంభమేళాకు రానున్నారు. ఉదయం ప్రత్యేక విమానంలో ప్రయాగరాజ్కు చేరుకోనున్న పీఎం, అక్కడి త్రివేణీ సంగమంలో స్నానమాచరించి పూజలు నిర్వహిస్తారని ఆయన కార్యాలయం తెలిపింది. ప్రధాని రాక దృష్ట్యా పటిష్ఠ భద్రతా...

గురువారం చోరీలు, వీకెండ్లో జల్సాలు

TG: గచ్చిబౌలి కాల్పుల కేసులో అరెస్టయిన బత్తుల ప్రభాకర్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 'సరిపోదా శనివారం'లో నాని ఓ రోజు కోపాన్ని ప్రదర్శించినట్లుగా ప్రభాకరూ ఓ స్టైల్ ఉంది. వారంలో 3రోజులు...

పడిన కష్టానికి ప్రతిఫలం దక్కింది: త్రిష #womensworldcup

అండర్-19 ఉమెన్స్ WCలో ఆల్‌రౌండ్ ప్రతిభతో అదరగొట్టిన తెలంగాణ స్టార్ ప్లేయర్ గొంగిడి త్రిష ఇవాళ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్బంగా త్రిష ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాము పడిన కష్టానికి...

విజయవంతమైన మహంకాళి పోలీసు ఆపరేషన్‌…

సికింద్రాబాద్‌లోని ఓల్డ్ బోయిగూడలోని కంద్జర్‌గూడలో ఉన్న డీప్ ఇంజనీరింగ్ కంపెనీగా చెప్పబడుతున్న దుకాణంలోకి నిందితులు బలవంతంగా షట్టర్‌ను ఎత్తి ప్రవేశించి, 31-01-2025/01-02-2025 మధ్య రాత్రి లాకర్‌ను పగలగొట్టి రూ. 30,20,000/- దొంగిలించారు. కేసు నమోదు...

24 గంటలలో మిస్సింగ్ కేసు ఛేదించిన హైదరాబాద్ సిటీ పోలీస్.

భవానీ నగర్ పోలీసుల త్వరిత జోక్యం తర్వాత ఒక మహిళ మరియు ఆమె ముగ్గురు కుమార్తెలు తప్పిపోయిన కేసు విజయవంతంగా పరిష్కరించబడింది.ఫిబ్రవరి 2, 2025న, సుమారు 21:15 గంటలకు, తన భర్త ముఫీద్ ఇబ్రహీంతో...

పతకాలు సాధించిన పోలీస్ క్రీడాకారులను అభినంధించిన మహబూబాబాద్ జిల్లా ఎస్పీ.

3వ తెలంగాణ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్-2025 లో పతకాలు సాధించిన పోలీస్ క్రీడాకారులను అభినంధించిన మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ IPS. కరీంనగర్‌లో జరిగిన 3వ తెలంగాణ పోలీస్...

మహిళల, విద్యార్థినీల భద్రతకు భరోసా కల్పిస్తున్న జిల్లా షీ టీం, పోలీస్ అక్క.

జిల్లాలోని విద్యాసంస్థలలో,మహిళలు పని చేసే ప్రదేశాల్లో విస్తృతంగా అవగాహన సదస్సులు.గడిచిన నెల రోజుల వ్యవధిలో మహిళలను వేధిస్తున్న వారిపై మూడు కేసులు,08 పెట్టి కేసులు నమోదు.వేధింపులకు గురైతే వెంటనే షీ టీం 87126 56425...

యూత్ ఫర్ సేవ ఎన్జీవో వారి ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకి క్రీడా పోటీలు.

యూత్ ఫర్ సేవ ఎన్జీవో వారి ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు కోమటిరెడ్డి ప్రతీక్ జూనియర్ కళాశాలలో క్రీడా పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ క్రీడా పోటీల ముగింపు కార్యక్రమానికి ఎస్పీ ఆదేశాల...

గుండెపోటుతో హెడ్ కానిస్టేబుల్ సోమేశ్వర్రావు మృతి-జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ IPS.

గుండెపోటుతో హెడ్ కానిస్టేబుల్ సోమేశ్వర్రావు పార్ధివ దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ IPS. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ పోలీస్ స్టేషన్లో రైటర్గా విధులు నిర్వహిస్తున్న...

నకిలీ కరెన్సీ ప్రింటింగ్ & చలామణి చేసే నేరస్థుడు అరెస్టు.

నకిలీ కరెన్సీ రూ.11,10,500/-, ముద్రణ పరికరాలు మరియు నేరారోపణ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బజార్ ఘాట్‌లోని శ్రీ గణేష్ టిఫిన్ సెంటర్ సమీపంలో విశ్వసనీయ సమాచారం మేరకు కమిషనర్...