Breaking News

ఈత సరదా విషాదంగా మారకూడదు.. పిల్లలపై తల్లిదండ్రులు ప్రత్యేక నిఘా పెట్టాలి : ఎస్పీ మహేష్ బి. గితే

వేసవి సెలవుల నేపథ్యంలో పిల్లలు, యువకులు చెరువులు, కాలువలు, కుంటల వద్ద ఈతకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, చిన్నచిన్న నిర్లక్ష్యాలు ప్రాణ నష్టానికి దారితీయవచ్చని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే హెచ్చరించారు....

బక్రీద్ నేపథ్యంలో అర్ధరాత్రి చెక్‌పోస్టుల ఆకస్మిక తనిఖీ.. అక్రమ రవాణాపై కఠిన చర్యలు : సంగారెడ్డి ఎస్పీ

బక్రీద్ పండుగ నేపథ్యంలో జిల్లాలో శాంతిభద్రతలు కాపాడేందుకు సంగారెడ్డి జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. జిల్లా మీదుగా ఎలాంటి అక్రమ రవాణా జరగకుండా ఏర్పాటు చేసిన చెక్‌పోస్టులను జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ అర్ధరాత్రి ఆకస్మికంగా...

బ్యాంకుల వద్ద ప్రజల దృష్టి మరల్చి దొంగతనాలు చేస్తున్న అంతరాష్ట్ర ముఠా అరెస్ట్.. 24 గంటల్లోనే నిందితుల పట్టివేత

నల్గొండ జిల్లాలో బ్యాంకుల వద్ద ప్రజల దృష్టి మరల్చి నగదు దొంగతనాలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర ముఠాను నల్గొండ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఇద్దరిని అదుపులోకి తీసుకోగా, వారిలో ఒకరు మైనర్ బాలుడు...

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన హోమ్ గార్డ్ కుటుంబానికి రూ.30 లక్షల ఇన్సూరెన్స్ చెక్ అందజేత

జిల్లా పోలీస్ కార్యాలయంలోని డీసీఆర్‌బీలో విధులు నిర్వహిస్తూ రోడ్డు ప్రమాదంలో మరణించిన హోమ్ గార్డ్ దేవయ్య కుటుంబ సభ్యులకు యాక్సిస్ బ్యాంక్ ద్వారా మంజూరైన రూ.30 లక్షల ఇన్సూరెన్స్ చెక్‌ను జిల్లా ఎస్పీ మహేష్...

వేసవి సెలవుల్లో ఊరికి వెళ్తున్నారా..? జరభద్రం : సంగారెడ్డి జిల్లా పోలీసులు

వేసవి సెలవుల దృష్ట్యా పాఠశాలలు, కళాశాలలకు సెలవులు రావడంతో చాలామంది తమ సొంత గ్రామాలకు లేదా ఇతర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తుంటారు. ఈ పరిస్థితిని అవకాశంగా తీసుకుని దొంగలు నేరాలకు పాల్పడే అవకాశం ఉన్నందున...

పి.ఏ పల్లి ధాన్యం కొనుగోలు కేంద్రం, చిలకమర్రి గోడౌన్‌ను జిల్లా కలెక్టర్‌తో కలిసి పరిశీలించిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్..

కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు.. పి.ఏ.పల్లి మండలంలోని ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని, చిలకమర్రి ధాన్యం నిల్వ గోడౌన్‌ను జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్‌తో కలిసి జిల్లా...

అపరిచిత మానసిక వికలాంగ మహిళను కుటుంబానికి చేర్చిన గోషామహల్ పోలీసులు

గోషామహల్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డుపై దిక్కుతోచని స్థితిలో ఉన్న ఒక మానసిక వికలాంగ మహిళను పోలీసులు సురక్షితంగా రక్షించి, అనంతరం ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించి మానవత్వాన్ని చాటుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల...

మహబూబాబాద్‌లో ట్రాఫిక్ సిగ్నల్ పాయింట్ల ప్రారంభం

మహబూబాబాద్ పట్టణంలోని నెహ్రూ సెంటర్ మరియు మదర్ థెరిస్సా సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన నూతన ట్రాఫిక్ సిగ్నల్ పాయింట్లను జిల్లా ఎస్పీ డా. శబరీష్ ప్రారంభించారు. పట్టణంలో పెరుగుతున్న వాహన రద్దీ, రోడ్డు...

అర్ధరాత్రి వేళ మహిళకు అండగా నిలిచిన కామాఠిపుర పోలీసులు

హైదరాబాద్ పాతబస్తీలోని బహదూర్‌పురా ఎక్స్‌ రోడ్డు (బక్రీద్ చెక్‌పోస్ట్) వద్ద అర్ధరాత్రి సమయంలో మానసిక వేదనతో దుస్తులు లేకుండా తిరుగుతున్న ఒక మహిళను గమనించిన కామాఠిపుర పోలీసులు మానవత్వాన్ని చాటుకున్నారు. విధుల్లో ఉన్న పోలీస్...

వరుస దేవాలయ దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడు అరెస్ట్

చందుర్తి సర్కిల్ పరిధిలో వరుస దేవాలయ దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుడి వద్ద నుంచి బంగారు పుస్తెలు, వెండి కళ్ళు, రూ.2,000 నగదు, కార్ జాకీ, స్పీకర్లను...