బస్సులో ప్రయాణిస్తున్న వ్యక్తి వద్ద డబ్బుల బ్యాగును దొంగిలించిన నిందుతుడు అరెస్ట్, రిమాండ్.
బస్సులో ప్రయాణిస్తున్న వ్యక్తి వద్ద డబ్బుల బ్యాగును దొంగిలించిన నిందుతుడు అరెస్ట్, రిమాండ్. నిందుతుని వద్ద 3,92,500/-రూపాయలు స్వాధీనం. వివరాలు వెల్లడించిన సిరిసిల్ల డిఎస్పీ నాగేంద్రచారి. నిందితుని వివరాలు:బండారి బాలరాజు తండ్రి: పర్శరాములు, వయస్సు:50...
