పదవీవిరమణ పొందిన యస్.ఐ ని ఘనంగా సన్మానించిన జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్.
జిల్లా పోలీస్ శాఖలో యస్.ఐగా పనిచేస్తున్న సి.హెచ్ వెంకటయ్యని పదవి విరమణ పొందుతున్న సందర్బంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా యస్.పి ఘనంగా సత్కరించి వారు పోలీసు శాఖకు అందించిన సేవలను కొనియాడారు. ఈ...