బ్రేకింగ్ న్యూస్
గణేశ్ నిమజ్జనోత్సవాల విజయంతో పోలీసుల సంబరాలు.. సీపీ సజ్జనార్‌తో కలిసి పోలీసుల తీన్‌మార్ డాన్స్డబ్బుల కోసం కన్న తండ్రితో గొడవ.. గొడ్డలితో దాడి చేసి హత్య చేసిన కుమారుడికి జీవిత ఖైదుఖైరతాబాద్ బడా గణేశుడి వద్ద బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన సీపీ సజ్జనార్పదవీ విరమణ సహజం.. శంకర్ రెడ్డి సేవలు అభినందనీయంనాగల్గిద్ద పోలీస్ స్టేషన్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలునల్లగొండలో గణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. 1,000 మంది పోలీసులతో భద్రతమహబూబాబాద్ జిల్లాలో 2,027 మొబైల్ ఫోన్ల రికవరీ.. బాధితులకు 77 ఫోన్లు అందజేసిన ఎస్పీగణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. విగ్రహాల ఎత్తును బట్టి ప్రత్యేక మార్గాలుప్రజలు–పోలీసుల మధ్య నమ్మకమైన వారధిగా ‘సేతు’రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ఎస్పీ తక్షణ సహాయంగణేశ్ నిమజ్జనోత్సవాల విజయంతో పోలీసుల సంబరాలు.. సీపీ సజ్జనార్‌తో కలిసి పోలీసుల తీన్‌మార్ డాన్స్డబ్బుల కోసం కన్న తండ్రితో గొడవ.. గొడ్డలితో దాడి చేసి హత్య చేసిన కుమారుడికి జీవిత ఖైదుఖైరతాబాద్ బడా గణేశుడి వద్ద బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన సీపీ సజ్జనార్పదవీ విరమణ సహజం.. శంకర్ రెడ్డి సేవలు అభినందనీయంనాగల్గిద్ద పోలీస్ స్టేషన్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలునల్లగొండలో గణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. 1,000 మంది పోలీసులతో భద్రతమహబూబాబాద్ జిల్లాలో 2,027 మొబైల్ ఫోన్ల రికవరీ.. బాధితులకు 77 ఫోన్లు అందజేసిన ఎస్పీగణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. విగ్రహాల ఎత్తును బట్టి ప్రత్యేక మార్గాలుప్రజలు–పోలీసుల మధ్య నమ్మకమైన వారధిగా ‘సేతు’రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ఎస్పీ తక్షణ సహాయం
Telangana

మీ సేవలను మిగితా వారికి స్ఫూర్తిదాయకం,శేషా జీవితాన్ని కుటుంబ సభ్యులతో కలసి ఆనందంగా గడపాలి.

మీ సేవలను మిగితా వారికి స్ఫూర్తిదాయకం,శేషా జీవితాన్ని కుటుంబ సభ్యులతో కలసి ఆనందంగా గడపాలి.

పదవి విరమణ పొందిన పోలీస్ అధికారులను సన్మానించి జ్ఞాపిక అందజేషిన జిల్లా ఎస్పీ.

పోలీస్ డిపార్ట్మెంట్ లో 33 సంవత్సరాలు జూనియర్ అసిస్టెంట్ నుండి సూపరింటెండెంట్ గా విధులు నిర్వహిచిన కళాధర్, కానిస్టేబుల్ నుండి ఏ. ఎస్.ఐ గా ప్రస్తుతం ఎల్లారెడ్డిపేట్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించిన కిషన్ రావు,కానిస్టేబుల్ నుండి హెడ్ కానిస్టేబుల్ గా ప్రస్తుత డిసిర్బీ లో విధులు నిర్వహిస్తున్నా సాంబాశివరావు లకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం.

ఈసందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం రోజున జిల్లాలో విధులు నిర్వహిస్తూ పదవి విరమణ పొందిన సూపరింటెండెంట్ కళాధర్,ఏఎస్ఐ కిషన్ రావు, హెడ్ కానిస్టేబుల్ సాంబాశివరావు లను వారి కుటుంబ సభ్యుల సమక్షంలో సన్మానించి జ్ఞాపిక అందచేసి శుభాకాంక్షలు తెలియజేషిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్.

డబ్బుల కోసం కన్న తండ్రితో గొడవ.. గొడ్డలితో దాడి చేసి హత్య చేసిన కుమారుడికి జీవిత ఖైదు

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ…..సుదీర్ఘ కాలం పాటు పోలీస్ శాఖలో మీరు అందించిన సేవలు మిగతా వారికి స్ఫూర్తిదాయకం అని,ప్రజలను పోలీసులు సక్రమంగా విధులను నిర్వర్తించడానికి కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఎంతగానో ఉంటుందని వారి తోడ్పాటు వల్లనే విధులను నిర్వర్తించి ఉన్నత స్థానాలకు ఎదగగలరని తెలియజేశారు. పదవీ విరమణ పొందిన తర్వాత వచ్చే ప్రయోజనాలను త్వరగా అందించాలని సిబ్బందికి తెలియజేశారు. పదవి విరమణ చేసిన మీరు ఇకపై కుటుంబ సభ్యులతో తమ శేష జీవితాన్ని ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఆనందంగా గడపాలని సూచించారు. తమ ఆరోగ్యాల పట్ల తగు జాగ్రత్తలను తీసుకోవాలని కోరారు.ఎటువంటి అవసరం ఉన్న పోలీసు వ్యవస్థ ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో కళాధర్ కుటుంబ సభ్యులు,కిషన్ రావు కుటుంబ సభ్యులు,సాంబాశివరావు కుటుంబ సభ్యులు, పోలీస్ అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు.