Breaking News

నల్లగొండ పట్టణంలో రౌడీ షీటర్ అరెస్టు నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి

గంజాయి మత్తులో వీరంగం సృష్టించి వర్గ వైషమ్యాలు రెచ్చగొట్టాలని చూసిన పేరు మోసిన రౌడీషీటర్ ను నల్గొండ టూ టౌన్ పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించినట్లు నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి వివరాలు...

డాక్టరేట్ పట్టా పొందిన నాగర్ కర్నూల్ డిటిఓ చిన్న బాలు నాయక్

బొగ్గు ఆధారిత ఫ్లై యాష్ వైవిధ్యమైన ప్రభావంపై పరిశోధన ఉస్మానియా యూనివర్సిటీ ద్వారా డాక్టరేట్ పొందిన చిన్న బాలు నాయక్ ఉస్మానియా యూనివర్సిటీ మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలో బొగ్గు ఆధారిత ఫ్లై యాష్ యొక్క...

అక్రమ ఇసుక రవాణాకు అడ్డుకట్ట వేస్తూ చర్యలు

గంజాయి కేసుల్లో నిందుతులుగా ఉన్న వారిపై నిఘా ఉంచుతూ గంజాయి కిట్లతో తనిఖీలు చేయాలి. వేములవాడ సబ్ డివిజన్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్. సోమవారం రోజున జిల్లా...

హోరా హోరీగా సాగిన కబడ్డీ క్రీడా పోటీలు ..

నల్లగొండ జిల్లా పోలీస్ శాఖ నిర్వహించిన మిషన్ పరివర్తన్ యువ తేజం కార్యక్రమంలో భాగంగా క్రీడా స్ఫూర్తితో హోరా హోరీగా సాగిన కబడ్డీ క్రీడా పోటీలు .. జిల్లా స్థాయి కబడ్డీ క్రీడా ముగింపు...

పోలీసు శాఖలో ఆర్మడ్ రిజర్వ్ విభాగం పాత్ర చాలా కీలకం.

మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సిబ్బంది, అధికారులు వృత్తి నైపుణ్యాలను పెంపొందించుకోవాలి. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణలో సివిల్, ప్రధాన విభాగాలతో పాటు జిల్లా ఆర్ముడ్ విభాగం కూడా ఎంతో సమర్థవంతంగా పనిచేస్తొందని జిల్లా ఎస్పీ...

కాలేజీ విద్యార్థులకు అపార్ ఐడీలు

TG: కాలేజీ విద్యార్థులకు 12 అంకెల ఆటోమేటెడ్ పర్మినెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ (అపార్) IDలను ఇవ్వాలని విద్యాశాఖ నిర్ణయించింది. కేంద్రం ఆదేశాల మేరకు వన్ నేషన్-వన్ స్టూడెంట్ ID ప్రోగ్రామ్ కింద వీటిని...

జిల్లా పోలీస్ అధికారులకు, సిబ్బందికి వార్షిక ఫైరింగ్ ప్రాక్టీస్

జిల్లాలో పని చేస్తున్న పోలీస్ అధికారులకు, సిబ్బందికి వార్షిక మొబైలైజేషన్ లో భాగంగా ఈరోజు జిల్లాలోని సార్ధపూర్ బెటాలియన్ లో గల ఫైరింగ్ రేంజ్ నందు ఫైరింగ్ శిక్షణ ఇచ్చి ఫైరింగ్ ప్రాక్టీస్ చేయించడం...

ఇసుక ఫిల్టర్ స్థావరాలపై సంగారెడ్డి జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు..

• సుమారు 6 కోట్ల విలువ గల ప్రాపర్టీ సీజ్..• పోలీసుల అదుపులో 32- మంది వ్యక్తులు.• వివరాలు వెళ్లడించిన జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. నమ్మదగిన సమాచారం...

జిల్లా పోలీస్ కార్యాలయంలో పాత టైర్లు,బ్యాటరీస్, విడి భాగాలు వేలం

జిల్లా పోలీస్ కార్యాలయంలోని మోటర్ ట్రాన్స్పోర్ట్ విభాగానికి చెందిన పోలీస్ వాహనాల ఉపయోగించి వదిలేయబడిన (కాలం చెల్లిన) వివిధ రకాల పాత టైర్లు,బ్యాటరీస్, విడి భాగాలు వేలం నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ ఒక ప్రకటనలో...

ఫింగర్ ప్రింట్ యూనిట్ ఎస్.ఐ శివకుమార్ కి ప్రతిష్టత్మక ఖాన్ బహదూర్ అజిజ్ల్హాక్ ట్రోపీ.

కేంద్ర హోమ్ శాఖ సహాయక మంత్రి నిత్యానంద రాయ్ చేతుల మీదిగా అందుకున్న ఎస్.ఐ శివ కుమార్. ఢిల్లీ : సెంట్రల్ ఫింగర్ ప్రింట్ బ్యూరో రాష్ట్రాలలోని ఫింగర్ ప్రింట్ బ్యూరోలో నియామకులైన పోలీస్...