బ్రేకింగ్ న్యూస్
రుద్రారం పాఠశాలలో విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహనకుల్సుంపూరా ట్రాఫిక్ పోలీసుల ప్రత్యేక తనిఖీలు.. సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేసిన 40 మందిపై కేసులుపాలపిట్టలను బంధించి విక్రయిస్తే కఠిన చర్యలు.. సీపీ వీసీ సజ్జనార్ హెచ్చరికపోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయందసరా వేళ పాలపిట్టలకు విముక్తి.. హైదరాబాద్‌లో 4 పక్షులను రక్షించిన పోలీసులుపోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం.. వారి ఆశయాలను కొనసాగించడం ప్రతి పోలీస్ అధికారి బాధ్యతప్రవర్తన మార్చుకోకుంటే కఠిన చర్యలు తప్పవు: నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యం.. పోలీస్ గ్రీవెన్స్ డే నిర్వహించిన నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్విజయదశమి వేడుకల్లో మహబూబాబాద్ జిల్లా పోలీసుల ఆయుధ, వాహన పూజలుహైదరాబాద్‌లో హనీ ట్రాప్, సైబర్ బ్లాక్‌మెయిలింగ్ ముఠా గుట్టురట్టు.. నిందితుడి అరెస్ట్రుద్రారం పాఠశాలలో విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహనకుల్సుంపూరా ట్రాఫిక్ పోలీసుల ప్రత్యేక తనిఖీలు.. సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేసిన 40 మందిపై కేసులుపాలపిట్టలను బంధించి విక్రయిస్తే కఠిన చర్యలు.. సీపీ వీసీ సజ్జనార్ హెచ్చరికపోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయందసరా వేళ పాలపిట్టలకు విముక్తి.. హైదరాబాద్‌లో 4 పక్షులను రక్షించిన పోలీసులుపోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం.. వారి ఆశయాలను కొనసాగించడం ప్రతి పోలీస్ అధికారి బాధ్యతప్రవర్తన మార్చుకోకుంటే కఠిన చర్యలు తప్పవు: నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యం.. పోలీస్ గ్రీవెన్స్ డే నిర్వహించిన నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్విజయదశమి వేడుకల్లో మహబూబాబాద్ జిల్లా పోలీసుల ఆయుధ, వాహన పూజలుహైదరాబాద్‌లో హనీ ట్రాప్, సైబర్ బ్లాక్‌మెయిలింగ్ ముఠా గుట్టురట్టు.. నిందితుడి అరెస్ట్

బాధితుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గ్రీవెన్స్ డే కార్యక్రమం: 19 ఫిర్యాదులు స్వీకరించిన జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే

ప్రజల సమస్యలను నేరుగా స్వీకరించి, బాధితులకు సత్వర న్యాయం అందించడమే లక్ష్యంగా ప్రతి సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో గ్రీవెన్స్ డే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు […]

Mon, May 4 2026 11:39 AM

ఉపముఖ్యమంత్రి, మంత్రుల పర్యటన నేపథ్యంలో గంభీరవుపేటలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు: జిల్లా ఎస్పీ

సిరిసిల్ల జిల్లా గంభీరవుపేట మండలంలో ఉపముఖ్యమంత్రి మరియు మంత్రుల బృందం పర్యటనను పురస్కరించుకుని పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ మహేష్ బి. […]

Mon, May 4 2026 9:33 AM

డ్రగ్స్ రహిత తెలంగాణ లక్ష్యంగా జిల్లా కేంద్రంలో 2K రన్.. యువత యాంటీ డ్రగ్ సోల్జర్లుగా మారాలి: ఎస్పీ మహేష్ బి. గితే

ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా డ్రగ్స్ రహిత తెలంగాణ లక్ష్యంగా జిల్లా కేంద్రంలో శనివారం 2K రన్ నిర్వహించారు. డ్రగ్స్ రహిత తెలంగాణ వారోత్సవాల సందర్భంగా […]

Sat, May 2 2026 11:20 AM

ప్రజా పాలన 99 రోజుల కార్యచరణలో భాగంగా నల్లగొండలో మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన సదస్సు

ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణలో భాగంగా మాదకద్రవ్యాల దుర్వినియోగం నివారణపై అవగాహన కల్పించేందుకు పోలీస్ శాఖ మరియు ఉమెన్ […]

Sat, May 2 2026 11:03 AM

శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం.. కుటుంబంలోని ఆరుగురు మృతి

నగరం పరిధిలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డులో 16వ ఎగ్జిట్ పాయింట్ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో […]

Sat, May 2 2026 8:48 AM

ఆకతాయిల ఆగడాలకు చెక్.. మాడిఫైడ్ సైలెన్సర్లపై పటాన్‌చెరు ట్రాఫిక్ పోలీసుల ప్రత్యేక డ్రైవ్

సంగారెడ్డి జిల్లా : బైక్ సైలెన్సర్లను మాడిఫై చేసి భారీ శబ్దాలతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ, వృద్ధులు, గర్భిణీ స్త్రీలు మరియు సాధారణ ప్రజలకు […]

Sat, May 2 2026 8:33 AM

బాధితులకు త్వరితగతిన న్యాయం అందించడమే పోలీస్ శాఖ తొలి ప్రాధాన్యత: జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా

ప్రజల ఫిర్యాదులను సత్వరంగా పరిష్కరించి వారికి భరోసా కల్పించడమే లక్ష్యంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో “ప్రజావాణి” కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా […]

Fri, May 1 2026 11:15 AM

విద్యార్థులు ఆత్మస్థైర్యం కోల్పోవద్దు.. ఫలితాలకు భయపడొద్దు: బాలానగర్ సీఐ నర్సింహారాజు

తెలంగాణ వ్యాప్తంగా పదో తరగతి ఫలితాలు విడుదలైన నేపథ్యంలో విద్యార్థుల్లో నెలకొన్న ఆందోళనను దూరం చేసేందుకు బాలానగర్ సీఐ నర్సింహారాజు వినూత్నంగా స్పందించారు. ఫలితాల […]

Fri, May 1 2026 9:04 AM