బ్రేకింగ్ న్యూస్
ప్రజలు–పోలీసుల మధ్య నమ్మకమైన వారధిగా ‘సేతు’రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ఎస్పీ తక్షణ సహాయంగణేష్ నిమజ్జనాలకు పకడ్బందీ ఏర్పాట్లు.. జహీరాబాద్‌లో అధికారుల సమీక్షచిలకల్గూడలో క్రూర హత్య కేసు ఛేదన.. నిందితుడి అరెస్ట్హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష.. రూ.16 వేల జరిమానామైనర్ బాలికపై అత్యాచారం.. నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్షమహబూబాబాద్‌లో ప్రజాపాలన దినోత్సవం.. జాతీయ జెండా ఆవిష్కరించిన ఎస్పీతెలంగాణ ప్రజాపాలన దినోత్సవం.. జాతీయ జెండా ఆవిష్కరించిన సంగారెడ్డి జిల్లా ఎస్పీశాంతియుత వాతావరణంలో వినాయక ఉత్సవాలు నిర్వహించాలి: నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్జాతీయ లోక్ అదాలత్‌లో 3,200 కేసుల పరిష్కారం: బాధితులకు రూ.56.65 లక్షల నగదు వాపస్ప్రజలు–పోలీసుల మధ్య నమ్మకమైన వారధిగా ‘సేతు’రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ఎస్పీ తక్షణ సహాయంగణేష్ నిమజ్జనాలకు పకడ్బందీ ఏర్పాట్లు.. జహీరాబాద్‌లో అధికారుల సమీక్షచిలకల్గూడలో క్రూర హత్య కేసు ఛేదన.. నిందితుడి అరెస్ట్హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష.. రూ.16 వేల జరిమానామైనర్ బాలికపై అత్యాచారం.. నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్షమహబూబాబాద్‌లో ప్రజాపాలన దినోత్సవం.. జాతీయ జెండా ఆవిష్కరించిన ఎస్పీతెలంగాణ ప్రజాపాలన దినోత్సవం.. జాతీయ జెండా ఆవిష్కరించిన సంగారెడ్డి జిల్లా ఎస్పీశాంతియుత వాతావరణంలో వినాయక ఉత్సవాలు నిర్వహించాలి: నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్జాతీయ లోక్ అదాలత్‌లో 3,200 కేసుల పరిష్కారం: బాధితులకు రూ.56.65 లక్షల నగదు వాపస్

వేసవి సెలవుల్లో ఊరికి వెళ్తున్నారా..? జరభద్రం : సంగారెడ్డి జిల్లా పోలీసులు

వేసవి సెలవుల దృష్ట్యా పాఠశాలలు, కళాశాలలకు సెలవులు రావడంతో చాలామంది తమ సొంత గ్రామాలకు లేదా ఇతర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తుంటారు. ఈ పరిస్థితిని […]

Thu, May 21 2026 3:04 PM

పి.ఏ పల్లి ధాన్యం కొనుగోలు కేంద్రం, చిలకమర్రి గోడౌన్‌ను జిల్లా కలెక్టర్‌తో కలిసి పరిశీలించిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్..

కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు.. పి.ఏ.పల్లి మండలంలోని ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని, చిలకమర్రి ధాన్యం […]

Thu, May 21 2026 3:01 PM

అపరిచిత మానసిక వికలాంగ మహిళను కుటుంబానికి చేర్చిన గోషామహల్ పోలీసులు

గోషామహల్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డుపై దిక్కుతోచని స్థితిలో ఉన్న ఒక మానసిక వికలాంగ మహిళను పోలీసులు సురక్షితంగా రక్షించి, అనంతరం ఆమె కుటుంబ […]

Thu, May 21 2026 2:58 PM

మహబూబాబాద్‌లో ట్రాఫిక్ సిగ్నల్ పాయింట్ల ప్రారంభం

మహబూబాబాద్ పట్టణంలోని నెహ్రూ సెంటర్ మరియు మదర్ థెరిస్సా సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన నూతన ట్రాఫిక్ సిగ్నల్ పాయింట్లను జిల్లా ఎస్పీ డా. […]

Thu, May 21 2026 2:46 PM

వరుస దేవాలయ దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడు అరెస్ట్

చందుర్తి సర్కిల్ పరిధిలో వరుస దేవాలయ దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుడి వద్ద నుంచి బంగారు పుస్తెలు, […]

Wed, May 20 2026 11:17 AM

‘ఆపరేషన్ ఆక్టోపస్ 3.0’.. ఘోస్ట్ సిమ్ మాఫియాపై హైదరాబాద్ పోలీసుల ఉక్కుపాదం

సైబర్ నేరాలకు ప్రధాన ఆయుధంగా మారుతున్న ‘ఘోస్ట్ సిమ్’ నెట్‌వర్క్‌పై హైదరాబాద్ సిటీ పోలీస్ సైబర్ క్రైమ్ విభాగం భారీ స్థాయిలో ‘ఆపరేషన్ ఆక్టోపస్ […]

Wed, May 20 2026 10:55 AM

ట్రాఫిక్ సిబ్బందికి ప్రత్యేక కిట్లు పంపిణీ.. ప్రజల సురక్షిత ప్రయాణమే లక్ష్యం: ఎస్పీ పరితోష్ పంకజ్

సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీస్ సిబ్బందికి ఎండలు, వర్షాల నుంచి రక్షణ కల్పించేందుకు ప్రత్యేక కిట్లను జిల్లా ఎస్పీ పరితోష్ […]

Wed, May 20 2026 10:40 AM

లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో చోరీ కేసు ఛేదన.. నిందితుడు అరెస్ట్

సిరిసిల్ల జిల్లాలోని తంగళ్లపల్లి గ్రామంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు చైతన్య మణికంఠను […]

Wed, May 20 2026 9:02 AM