బ్రేకింగ్ న్యూస్
ప్రజలు–పోలీసుల మధ్య నమ్మకమైన వారధిగా ‘సేతు’రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ఎస్పీ తక్షణ సహాయంగణేష్ నిమజ్జనాలకు పకడ్బందీ ఏర్పాట్లు.. జహీరాబాద్‌లో అధికారుల సమీక్షచిలకల్గూడలో క్రూర హత్య కేసు ఛేదన.. నిందితుడి అరెస్ట్హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష.. రూ.16 వేల జరిమానామైనర్ బాలికపై అత్యాచారం.. నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్షమహబూబాబాద్‌లో ప్రజాపాలన దినోత్సవం.. జాతీయ జెండా ఆవిష్కరించిన ఎస్పీతెలంగాణ ప్రజాపాలన దినోత్సవం.. జాతీయ జెండా ఆవిష్కరించిన సంగారెడ్డి జిల్లా ఎస్పీశాంతియుత వాతావరణంలో వినాయక ఉత్సవాలు నిర్వహించాలి: నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్జాతీయ లోక్ అదాలత్‌లో 3,200 కేసుల పరిష్కారం: బాధితులకు రూ.56.65 లక్షల నగదు వాపస్ప్రజలు–పోలీసుల మధ్య నమ్మకమైన వారధిగా ‘సేతు’రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ఎస్పీ తక్షణ సహాయంగణేష్ నిమజ్జనాలకు పకడ్బందీ ఏర్పాట్లు.. జహీరాబాద్‌లో అధికారుల సమీక్షచిలకల్గూడలో క్రూర హత్య కేసు ఛేదన.. నిందితుడి అరెస్ట్హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష.. రూ.16 వేల జరిమానామైనర్ బాలికపై అత్యాచారం.. నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్షమహబూబాబాద్‌లో ప్రజాపాలన దినోత్సవం.. జాతీయ జెండా ఆవిష్కరించిన ఎస్పీతెలంగాణ ప్రజాపాలన దినోత్సవం.. జాతీయ జెండా ఆవిష్కరించిన సంగారెడ్డి జిల్లా ఎస్పీశాంతియుత వాతావరణంలో వినాయక ఉత్సవాలు నిర్వహించాలి: నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్జాతీయ లోక్ అదాలత్‌లో 3,200 కేసుల పరిష్కారం: బాధితులకు రూ.56.65 లక్షల నగదు వాపస్

వికారాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజావాణి నిర్వహణ.. ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించిన ఎస్పీ స్నేహ మెహ్రా

వికారాబాద్: వికారాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్రా, ఐపీఎస్ ప్రజల నుంచి నేరుగా […]

Mon, Jun 15 2026 5:09 PM

కొత్త విద్యా సంవత్సరానికి విద్యార్థులకు నల్గొండ ఎస్పీ కీలక సూచనలు.. రోడ్డు, సైబర్ భద్రతపై ప్రత్యేక దృష్టి

నల్గొండ, జూన్ 15: పాఠశాలలు, కళాశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థులు భద్రత, క్రమశిక్షణ, బాధ్యతతో కొత్త విద్యా సంవత్సరాన్ని ప్రారంభించాలని నల్గొండ జిల్లా […]

Mon, Jun 15 2026 6:43 AM

యాలాల పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా

వికారాబాద్: వార్షిక తనిఖీలలో భాగంగా వికారాబాద్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ) స్నేహ మెహ్రా, యాలాల పోలీస్ స్టేషన్‌ను సందర్శించి పోలీస్ స్టేషన్ పనితీరు, […]

Sat, Jun 13 2026 6:29 AM

తిప్పర్తి హత్య కేసును ఛేదించిన నల్లగొండ జిల్లా పోలీసులు.. ఇద్దరు నిందితుల అరెస్ట్

నల్లగొండ: తిప్పర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని కేశరాజుపల్లి శివారులో నిర్మాణంలో ఉన్న వెంచర్ ప్రాంతంలో యువకుడు బోథ్ సాయి కుమార్ హత్యకు గురైన కేసును […]

Sat, Jun 13 2026 6:07 AM

తాళ్లకుంటలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ మహోత్సవం

మంత్రి డాక్టర్ జి. వివేక్ వెంకటస్వామి ముఖ్య అతిథిగా హాజరు నకిరేకల్, జూన్ 12: నకిరేకల్ నియోజకవర్గంలోని కేతపల్లి మండలం తాళ్లకుంట గ్రామంలో భారతరత్న, […]

Fri, Jun 12 2026 4:36 PM

సాంకేతిక పరిజ్ఞానంతో నేర నియంత్రణ మరింత సమర్థవంతంగా చేపట్టాలి: జిల్లా ఎస్పీ డా. శబరీష్

మహబూబాబాద్: జిల్లాలో నేర నియంత్రణ, సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, మత్తు పదార్థాల నిర్మూలన, రోడ్డు భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా ఎస్పీ డా. […]

Thu, Jun 11 2026 1:03 PM

దొంగతనాల నివారణకు ప్రత్యేక నిఘా.. పోలీసు అధికారులకు ఎస్పీ సూచనలు

జిల్లా పోలీసు శాఖలో నేర నియంత్రణ, పెండింగ్ కేసుల పరిష్కారం, దర్యాప్తు నాణ్యత మెరుగుదలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర […]

Thu, Jun 11 2026 12:57 PM

గుర్తింపు పత్రాలు చూపించి తమ వాహనాలను తీసుకెళ్లండి: రిజర్వ్ ఇన్స్పెక్టర్ సోములు

మహబూబాబాద్: జిల్లా పోలీసు కార్యాలయంలో అన్‌క్లెయిమ్డ్ (Unclaimed), అన్‌నోన్ (Unknown) ప్రాపర్టీ కింద భద్రపరిచిన వాహనాలను సంబంధిత యజమానులు తమ గుర్తింపు పత్రాలు, వాహన […]

Tue, Jun 9 2026 11:56 AM