పోలీసుల పనితీరును ఆన్లైన్లో QR కోడ్ స్కాన్ ద్వారా తెలియజేయండి-జిల్లా ఎస్పీ.
తెలంగాణ రాష్ట్ర డిజిపి జితేందర్ ఐపీఎస్ నిన్న డిజిపి కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ, పనితీరు, అవలంబిస్తున్న వివిధ రకాల కార్యక్రమాలపై ప్రజా అభిప్రాయ సేకరణకు గాను క్యూ ఆర్ కోడ్ ను...