Breaking News

ట్రాన్స్ఫర్ అయినటువంటి ఇన్స్పెక్టర్ భాద్యతలు స్వీకరించిన-జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్.

మల్టీ జోన్ -II డిప్యూటీ ఐజి తఫ్సీర్ ఇక్బాల్ ఐపిఎస్ ఉత్తర్వుల ప్రకారం ట్రాన్స్ఫర్ అయినటువంటి ఇన్స్పెక్టర్ భాద్యతలు స్వీకరించిన అనంతరం జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్, ని మర్యాద పూర్వకంగా కలిసి పూల మొక్కలను అందచేయడం జరిగింది.
1) విజయ్ కృష్ణ ఇన్స్పెక్టర్ – BDL భానూర్.
2) కిరణ్ కుమార్ ఇన్స్పెక్టర్ – స్పెషల్ బ్రాంచ్ సంగారెడ్డి.
3) వెంకట్ రెడ్డి ఇన్స్పెక్టర్ -కంగ్టీ సర్కిల్.

చెర్లపల్లి సెంట్రల్ జైలు సందర్శించిన ట్రైనీ ఐపీఎస్, డీఎస్పీలు – జైలు సంస్కరణలపై అవగాహన

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *