ప్రతి సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించే గ్రీవేన్స్ డే కార్యక్రమానికి జిల్లా ఎస్పి అందుబాటులో ఉండకపోవడం కారణంగా రద్దు చేస్తున్నట్లు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కావున జిల్లా ప్రజలు గమనించగలరని విజ్ఞప్తి.