
నాగర్ కర్నూల్ జిల్లా లో వేగవంతమైన నేర పరిశోధన కొరకు జిల్లా పోలీస్ కార్యాలయంలో అత్యాధునిక సౌకర్యాలతో కూడిన వాహనం. వాహన పూజలో పాల్గొన్న జిల్లా ఎస్పీ,జిల్లా పోలీస్ అధికారులు. వేగవంతమైన నేర పరిశోధన కొరకు టెక్నాలజీతో కూడిన వాహనం వల్ల పరిశోధన మరింత సులువవుతుంది.