గణేశ్ నిమజ్జనం బందోబస్తుపై వెస్ట్ జోన్‌లోని పోలీసు అధికారులతో సమీక్షా సమావేశం.
వెస్ట్ జోన్ పరిధిలోని మధురానగర్ పోలీస్ స్టేషన్‌లో సి.వి. ఆనంద్ ఐపిఎస్, డీజీ మరియు కమిషనర్ ఆఫ్ పోలీస్, హైదరాబాద్ గణేశ్ నిమజ్జనం బందోబస్తుపై వెస్ట్ జోన్‌లోని లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ మరియు...
