Breaking News

పోలీసు శాఖలో ఆర్మడ్ రిజర్వ్ విభాగం పాత్ర చాలా కీలకం.

మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సిబ్బంది, అధికారులు వృత్తి నైపుణ్యాలను పెంపొందించుకోవాలి. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణలో సివిల్, ప్రధాన విభాగాలతో పాటు జిల్లా ఆర్ముడ్ విభాగం కూడా ఎంతో సమర్థవంతంగా పనిచేస్తొందని జిల్లా ఎస్పీ...

భర్త కోసం ప్రాణాలను సైతం లెక్క చేయని భార్య..

ఆంద్రప్రదేశ్గుంటూరు జిల్లా…. వారిది మధ్య తరగతి కుటుంబం… జర్నలిస్టుగా జీవితాన్ని ప్రారంభించిన అతని జీవితం సాఫిగా సాగిపోతుంది. 2005లో వివాహం అయింది. ఇద్దరూ పిల్లలున్నారు. అయితే 2019లో అతని జీవితం మలుపు తిరిగింది. అనుకోని...

కాలేజీ విద్యార్థులకు అపార్ ఐడీలు

TG: కాలేజీ విద్యార్థులకు 12 అంకెల ఆటోమేటెడ్ పర్మినెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ (అపార్) IDలను ఇవ్వాలని విద్యాశాఖ నిర్ణయించింది. కేంద్రం ఆదేశాల మేరకు వన్ నేషన్-వన్ స్టూడెంట్ ID ప్రోగ్రామ్ కింద వీటిని...

జిల్లా పోలీస్ అధికారులకు, సిబ్బందికి వార్షిక ఫైరింగ్ ప్రాక్టీస్

జిల్లాలో పని చేస్తున్న పోలీస్ అధికారులకు, సిబ్బందికి వార్షిక మొబైలైజేషన్ లో భాగంగా ఈరోజు జిల్లాలోని సార్ధపూర్ బెటాలియన్ లో గల ఫైరింగ్ రేంజ్ నందు ఫైరింగ్ శిక్షణ ఇచ్చి ఫైరింగ్ ప్రాక్టీస్ చేయించడం...

శ్రీశైలం బ్రహ్మోత్సవాల్లో ఆర్జిత సేవలు రద్దు

AP: మహాశివరాత్రి సందర్భంగా ఈ నెల 19 నుంచి మార్చి 1 వరకు శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. శివ దీక్షాపరులకు...

ఇసుక ఫిల్టర్ స్థావరాలపై సంగారెడ్డి జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు..

• సుమారు 6 కోట్ల విలువ గల ప్రాపర్టీ సీజ్..• పోలీసుల అదుపులో 32- మంది వ్యక్తులు.• వివరాలు వెళ్లడించిన జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. నమ్మదగిన సమాచారం...

ఢిల్లీ ఫలితాలపై అన్నా హజారే షాకింగ్ కామెంట్స్ వైరల్

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై తాజాగా అన్నా హజారే స్పందించారు. ‘నేను ఎప్పుడూ చెప్పేది ఒక్కటే. అభ్యర్థి ప్రవర్తన, ఆలోచనలు బాగుండాలి. జీవితంలో తప్పులు లేకుండా చూసుకోవాలి. ఈ గుణాలు ఓటర్లలో నమ్మకం కలిగేలా...

జిల్లా పోలీస్ కార్యాలయంలో పాత టైర్లు,బ్యాటరీస్, విడి భాగాలు వేలం

జిల్లా పోలీస్ కార్యాలయంలోని మోటర్ ట్రాన్స్పోర్ట్ విభాగానికి చెందిన పోలీస్ వాహనాల ఉపయోగించి వదిలేయబడిన (కాలం చెల్లిన) వివిధ రకాల పాత టైర్లు,బ్యాటరీస్, విడి భాగాలు వేలం నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ ఒక ప్రకటనలో...

రాష్ట్రస్థాయి పోలీసు స్పోర్ట్స్ మీట్‌లో హైదరాబాద్ సిటీ పోలీసులు అద్భుత ప్రదర్శన

కరీంనగర్‌లో జరిగిన రాష్ట్రస్థాయి పోలీసు స్పోర్ట్స్ మీట్‌లో హైదరాబాద్ సిటీ పోలీసులు అద్భుత ప్రదర్శన చేశారు. హైదరాబాద్ సిటీ పోలీసుకు చెందిన దాదాపు 236 మంది పోలీసు సిబ్బంది 26 విభాగాల్లో పోటీపడి 9...

ఫింగర్ ప్రింట్ యూనిట్ ఎస్.ఐ శివకుమార్ కి ప్రతిష్టత్మక ఖాన్ బహదూర్ అజిజ్ల్హాక్ ట్రోపీ.

కేంద్ర హోమ్ శాఖ సహాయక మంత్రి నిత్యానంద రాయ్ చేతుల మీదిగా అందుకున్న ఎస్.ఐ శివ కుమార్. ఢిల్లీ : సెంట్రల్ ఫింగర్ ప్రింట్ బ్యూరో రాష్ట్రాలలోని ఫింగర్ ప్రింట్ బ్యూరోలో నియామకులైన పోలీస్...