బ్రేకింగ్ న్యూస్
డబ్బుల కోసం కన్న తండ్రితో గొడవ.. గొడ్డలితో దాడి చేసి హత్య చేసిన కుమారుడికి జీవిత ఖైదుఖైరతాబాద్ బడా గణేశుడి వద్ద బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన సీపీ సజ్జనార్పదవీ విరమణ సహజం.. శంకర్ రెడ్డి సేవలు అభినందనీయంనాగల్గిద్ద పోలీస్ స్టేషన్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలునల్లగొండలో గణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. 1,000 మంది పోలీసులతో భద్రతమహబూబాబాద్ జిల్లాలో 2,027 మొబైల్ ఫోన్ల రికవరీ.. బాధితులకు 77 ఫోన్లు అందజేసిన ఎస్పీగణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. విగ్రహాల ఎత్తును బట్టి ప్రత్యేక మార్గాలుప్రజలు–పోలీసుల మధ్య నమ్మకమైన వారధిగా ‘సేతు’రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ఎస్పీ తక్షణ సహాయంగణేష్ నిమజ్జనాలకు పకడ్బందీ ఏర్పాట్లు.. జహీరాబాద్‌లో అధికారుల సమీక్షడబ్బుల కోసం కన్న తండ్రితో గొడవ.. గొడ్డలితో దాడి చేసి హత్య చేసిన కుమారుడికి జీవిత ఖైదుఖైరతాబాద్ బడా గణేశుడి వద్ద బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన సీపీ సజ్జనార్పదవీ విరమణ సహజం.. శంకర్ రెడ్డి సేవలు అభినందనీయంనాగల్గిద్ద పోలీస్ స్టేషన్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలునల్లగొండలో గణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. 1,000 మంది పోలీసులతో భద్రతమహబూబాబాద్ జిల్లాలో 2,027 మొబైల్ ఫోన్ల రికవరీ.. బాధితులకు 77 ఫోన్లు అందజేసిన ఎస్పీగణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. విగ్రహాల ఎత్తును బట్టి ప్రత్యేక మార్గాలుప్రజలు–పోలీసుల మధ్య నమ్మకమైన వారధిగా ‘సేతు’రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ఎస్పీ తక్షణ సహాయంగణేష్ నిమజ్జనాలకు పకడ్బందీ ఏర్పాట్లు.. జహీరాబాద్‌లో అధికారుల సమీక్ష
Telangana

శ్రీశైల మల్లన్న బ్రహ్మోత్సవాలు ప్రారంభం

శ్రీశైల మల్లన్న బ్రహ్మోత్సవాలు ప్రారంభం

యుగయుగాల నుండి ఎందరో ఆధ్యాత్మిక సాధకులకు, మోక్ష సాధకులకు, సకల దేవతలకు నిలయం శ్రీశైలం.

శ్రీభ్రమరాంబా మల్లికార్జునస్వామివార్లు కొలువైన ఈ క్షేత్రం అష్టాదశశక్తి క్షేత్రాలలో ఆరో క్షేత్రం, ద్వాదశ జ్యోతిర్లింగాలలో రెండవ క్షేత్రం. భూమండలానికి నాభిస్థానం.

ఇలలో వెలసిన కైలాసం.

కోరినవన్నీ అనుగ్రహించే క్షేత్రం.

డబ్బుల కోసం కన్న తండ్రితో గొడవ.. గొడ్డలితో దాడి చేసి హత్య చేసిన కుమారుడికి జీవిత ఖైదు

ఈ క్షేత్రాన్ని సందర్శించే భక్తుల సంఖ్య విశ్వం అనే పద్మంలో ఉండే కేసరాలను మించి ఉంటుందని పురాణాలు చెబుతుంటాయి.

శ్రీశైలంలో ప్రతి ఏడాది సంక్రాంతికి ఒకసారి, మహాశివరాత్రికి మరోసారి చొప్పున రెండుసార్లు బ్రహ్మోత్సవాలు జరగటం విశేషం.

కన్నుల పండువగా జరిగే ఈ బ్రహ్మోత్సవాలు ఈ ఏడాది ఫిబ్రవరి 08 నుండి 18 వరకు జరగనున్నాయి….