గణేష్ మండపాలకు అనుమతులు తప్పనిసరి – ఎస్ఐ శైలజ.
వికారాబాద్ జిల్లా కోట్‌పల్లి మండలంలోని పలు గ్రామాల్లో గణేష్ ఉత్సవాల సందర్భంగా మండపాల ఏర్పాటుకు పోలీసుల అనుమతి తప్పనిసరి అని ఎస్ఐ శైలజ తెలిపారు. అనుమతులు ఆన్లైన్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రతి గ్రామంలో...
